Diabled on 7th April 2024 on request
లేటెస్ట్
సిద్ధం
సినిమా
ఐపీఎల్
బిజినెస్
ఫ్యామిలీ
క్రీడలు
ఫోటోలు
వీడియోలు
న్యూస్ క్లుప్తంగా - news
తెలంగాణను నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోను.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ హెచ్చరిక..ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే రెండో దశ పోలింగ్.. 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు..ఇంకా ఇతర అప్డేట్స్
చచ్చినా వదలరట... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ ప్రజలపై వారసత్వ పన్ను.. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
స్వప్నాలు ప్రజలవి... వాటిని నెరవేర్చే పథకాలు జగన్‌వి.. విజయనగరం జిల్లా చెల్లూరులో ‘మేమంతా సిద్ధం’ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ మనోహర్‌రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
ఉక్కునగరంలో అభిమాన సంద్రం.. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సమరోత్సాహం.. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన నీరాజనం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేను బచ్చానైతే మరి మీరేమిటి చంద్రబాబు?.. చింతలపాలెం మేమంతా సిద్ధం సభలో ప్రతిపక్ష నేతను నిలదీసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
చెప్పుకోవడానికి మంచి పనులు, పథకాలు లేని చంద్రబాబు నాయుడికి చివరకు నాపై దాడి చేయించడానికి గులకరాళ్లే మిగిలాయి... కాకినాడ జిల్లా అచ్చంపేట మేమంతా సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
తొలి విడత సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం.. నేడు 102 లోక్‌సభ స్థానాలకు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో మొత్తం అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ .. ఇంకా ఇతర అప్డేట్స్
నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ.. ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ.. ఇంకా ఇతర అప్డేట్స్
తాను ఒంటరిని కాదని, ప్రతి ఇంటా ప్రజాసైన్యం తనకు తోడుగా ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
అదరను.. బెదరను.. సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరిగిందన్న ఏపీ సీఎం జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
వికసిత భారత్ లక్ష్యంగా ‘సంకల్ప పత్రం’ విడుదల చేసిన బీజేపీ.. 24 కీలక అంశాలతో సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో .. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం.. విజయవాడలో మేమంత సిద్ధం బస్సుయాత్రలో పదునైన వస్తువుతో దాడి.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రజలే తన స్టార్ క్యాంపెనర్లు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ.. మంచికి అండగా నిలవాలని గుంటూరు జిల్లా ఏటుకూరు మేమంత సిద్ధం సభలో ప్రజలకు పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లపై చంద్రబాబు నాయుడు కపట ప్రేమ చూపుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
తమ పాలనలో 58 నెలల్లో 2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి... చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో 32 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని ఆక్షేపణ.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి ప్రసంగం
‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టీకరణ.. కేసు పునర్విచారణకు ఆదేశిస్తూ తీర్పు.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబులా మోసం చేయడం రాదన్న సీఎం వైఎస్ జగన్.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రతిపక్ష నేత చంద్రబాబును నమ్మితే పులినోట్లో తలపెట్టినట్లేనంటూ ప్రజలను అప్రమత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబు ఒక శాడిస్ట్ అని మేమంత సిద్ధం సభలో మండిపాటు..ఇంకా ఇతర అప్డేట్స్
మోసానికి మారుపేరు చంద్రబాబు అని ధ్వజమెత్తిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అబద్ధాలు, వెన్నుపోటు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు అవుతారని మండిపాటు..ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో నేడు కాంగ్రెస్ జనజాతర.. తుక్కుగూడ నుంచి ఎన్నికల ప్రచార శంఖారావం.. హాజరు కానున్న పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ .. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 383 స్థానాలు.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాగ్రెస్ పార్టీకి 22, తెలంగాణలో కాంగ్రెస్‌కు 9 ఎంపీ సీట్లు... టైమ్స్ నౌ-ఈటీజీ సర్వే వెల్లడి .. ఇంకా ఇతర అప్డేట్స్
విశాఖ ఉక్కుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి... కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ సెంచురీకి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటన... వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు నెగ్గాలని పిలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో జనగర్జన.. ఇంకా ఇతర అప్డేట్స్
మీరట్ సభలో విపక్షాలపై విరుచుకుపడ్డ మోదీ...ఇంకా ఇతర అప్డేట్స్
ఓటుతోనే ప్రజల తలరాత మారుతుందన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలో మార్పును కొనసాగించేందుకు ఓటు వేయాలని పిలుపు.. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి, రాతనలో ప్రజలతో ముఖాముఖి...ఇంకా ఇతర అప్డేట్స్
టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలను తిప్పికొట్టడానికి రాష్ట్ర ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా పని చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు... ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ప్రసంగం...ఇంకా ఇతర అప్డేట్స్
పేదవాడి భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు, రాష్ట్రం రూపు రేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధం కావాలని రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్