More

భారీ ఎత్తున కుంభ‌కోణానికి పాల్ప‌డ్డారు

22 Sep, 2020 15:53 IST

సాక్షి, ఢిల్లీ :  'ప్రభుత్వానికి దమ్ముంటే కేసులు పెట్టమని విపక్షాలు సవాలు చేశాయి. అదే ప‌ని ప్రభుత్వం చేస్తే వాటిపై కోర్టు ద్వారా స్టేలు తీసుకొస్తున్నారు. తప్పు చేయకపోతే కోర్టులకు ఎందుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు?  టెండర్ షరతులు పాటించకుండా 12 శాతం ఎక్కువ రేటుకు ఫైబర్ నెట్ పనులు చేశారు. భారీ ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారంటూ' వైఎస్సార్‌సీపీ ఎంపీ త‌లారి రంగ‌య్య ఆరోప‌ణ‌లు గుప్పించారు.
 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర పురావస్తు శాఖ నోటీసులు

మరోసారి నోరు జారిన ఎస్పీ నేత.. ఏమన్నారంటే..

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో షాకింగ్‌ ఘటన!

దీపావళి వేళ.. వళ్లంతా దీపాలే!

కాలుష్య కోరల్లోకి మరో రెండు నగరాలు.. టాప్‌-10లోకి చేరిన ఇండియన్‌ సిటీలు ఇవే..