ఆంధ్ర ప్రదేశ్ » అనంతపురం » అనంతపురం అర్బన్

Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

అనంతపురం అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: అనంతపురం నగరపాలక సంస్థ జిల్లాలో ఏకైక నగరపాలక సంస్థ. రాయలసీమ ప్రాంతంలో ఒక కుగ్రామంగా పురుడుపోసుకున్న ‘అనంతపురం’ అంచలంచెలుగా ఎదుగుతూ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందింది. సచివాలయాలు-74 అనంతపురం నియోజకవర్గంలో ఆత్మకూరు, కూడేరు, గార్లదిన్నె, తాడిపత్రి, నార్పల, పుట్లూరు, పెద్దపప్పూరు మండలాలు కలవు.

విస్తీర్ణం: 106 చ.కి.మీ

ఓటర్లు: మొత్తం ఓట్లు 278672

భౌగోళిక పరిస్థితులు: సాంకేతిక విశ్వవిద్యాలయం అయిన జేఎన్టీయూ అనంతపురంలో ఉంది. 9 జిల్లాల్లో జేఎన్టీయూ అనంతపురం అనుబంధ ఇంజినీరింగ్కళాశాలల ఉన్నాయి. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి నుండి నైఋతి దిశలో 505 కి.మీ దూరంలో ఉంది, తెలంగాణ రాజధాని హైదరాబాదు నుండి దక్షిణ దిశంలో సుమారు 360 కిలోమీటర్ల దూరంలో వుంది.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు అనంతపురం అర్బన్
జిల్లా అనంతపురం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 278,672
పురుషులు 136,951
మహిళలు 141,686
గత ఎన్నికల ఫలితాలు
Advertisement