Advertisement
నియోజకవర్గం ముఖచిత్రం

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం

నియోజకవర్గ స్వరూపం: ఈ నియోజకవర్గంలో పెదవేగి, దెందులూరు, పెదపాడు, కొల్లేరు సరస్సు మండలాలు కలవు. నియోజకవర్గం 1952వ సంవత్సరం నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  ఆరుసార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధులు గెలుపొందగా, నాలుగుసార్లు టీడీపీ అభ్యర్ధులు, రెండు సార్లు ఇండింపెండెంట్‌ అభ్యర్ధి, ఒక సారి సీపీఐ అభ్యర్ధి గెలుపొందారు.

విస్తీర్ణం: 17,147 హెక్టార్లు. (12.1 కిలోమీటర్లు)

ఓటర్లు: మొత్తం ఓట్లు  230844.

భౌగోళిక పరిస్థితులు: ఏలూరు రూరల్‌ పరిధి గ్రామాలైన పోణంగి, జాలిపూడి, మాదేపల్లి, కాట్లంపూడి, చాటపర్రు, కోటేశ్వరదుర్గాపురం, కొమడవోలు మల్కాపురంలో మొత్తంగా 7250 ఎకరాల్లో వ్యవసాయం జరుగుతోంది.


సామాజిక సమీకరణాలు

నియోజకవర్గం
పేరు ఏలూరు
జిల్లా పశ్చిమ గోదావరి
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
మొత్తం ఓటర్ల సంఖ్య 230,844
పురుషులు 110,368
మహిళలు 120,429
గత ఎన్నికల ఫలితాలు
Advertisement
Advertisement