ఏపీ సెట్స్-2018 షెడ్యూల్ విడుదల

30 Aug, 2019 20:37 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ సెట్స్ -2018 షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం ఇక‍్కడ విడుదలచేశారు. పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి.
► ఎడ్ సెట్ ఏప్రిల్ 19 వ తేదీ ఉదయం 11 గంటల  నుండి 1 గంట వరకు తిరుపతిలోని 
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో నిర‍్వహిస్తారు.
► లా సెట్  ఏప్రిల్ 19వ తేదీ మధ్యాహ్నం 3 నుండి 4-30 వరకు అనంతపురంలోని  ఎస్‌కే యూనివర్సిటీలో నిర‍్వహిస్తారు.
► ఎంసెట్ ఇంజినీరింగ్ ఏప్రిల్ 22 నుండి 25  వరకూ ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ‍్నం 2-30 నుండి 4 వరకు కాకినాడలోని జేఎన్టీయూలో నిర‍్వహిస్తారు.
► ఎంసెట్ బైపీసీ  ఏప్రిల్ 26 న ఉదయం  9 నుండి 12, మధ్యాహ్నం  2 -30 నుండి 4 వరకు కాకినాడ  జేఎన్టీయూలో నిర‍్వహిస్తారు.
► ఐ సెట్ మే 2 న ఉదయం 10-30 నుండి 12-30 వరకు , 2-30 నుండి 5 వరకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో నిర‍్వహిస్తారు.
► ఈ సెట్  మే 3 న ఉదయం10 నుండి 1 వరకు అనంతపురం జేఎన్టీయూలో నిర‍్వహిస్తారు.
► పీజీఈ సెట్ మే 10 నుండి 12 వరకు  ఉదయం 10 నుండి 12, 2 నుండి 4 వరకు  వరకు  ఆంధ్రా యూనివర్సిటీలో నిర‍్వహిస్తారు.
► పీఈ సెట్ మే 4 న 9 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర‍్వహిస్తారు.

మరిన్ని వార్తలు