సీఎం ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్‌ ప్రకాశ్‌

16 Sep, 2019 17:47 IST|Sakshi

 సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి సిసోడియా బదిలీ

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్‌ ప్రకాశ్‌ నియమితులయ్యారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్న ఆయనను ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా​‍ ప్రభుత్వం బదిలీ చేసింది. ముగ్గురు ఐఏఎస్‌లను, ఒక ఐఎఫ్‌ఎస్‌ అధికారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన (రాజకీయ) ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియాను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి అదనపు బాధ్యలను ప్రవీణ్‌ కుమార్‌కు అప్పగించారు. అటవీ అభివృద్ధి సంస్ధ వైస్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ ఎన్‌.ప్రతీప్‌ కుమార్‌కు పీసీసీఎఫ్‌ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎస్‌బీఐ ఎండీ

శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు

కోడెల మృతితో షాక్‌కు గురయ్యాను...

కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!

‘మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి

కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి

కోడెల మృతిని రాజకీయం చేయవద్దు: గడికోట

కోడెల మృతిపై కేసు నమోదు

కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?

వైఎస్సార్‌ పెళ్లి కానుక పెంపు

ముచ్చటైన కుటుంబం..తీరని విషాదం

కోడెల మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

జనసేన వక్రభాష్యాలు భావ్యం కాదు..

వారి మాటలు విని చాలా బాధనిపించింది : సీఎం జగన్‌

కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?

సీఎం జగన్‌ ఎదుట కన్నీరుమున్నీరైన మధులత

రక్షణ కవచాన్ని రక్షించుకుందాం!

సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!

గోదారి నా కొడుకును మింగేసింది

కోడెల శివప్రసాదరావు కన్నుమూత

27 మంది బయటపడ్డారు: ఏపీఎస్‌డీఎమ్‌ఏ

బోటు నిర్వాహకుడిపై కేసు నమోదు 

బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ

రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు

ముసలి వయస్సులో అర్థం లేని అనుమానంతో..

ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య

బోటు ప్రమాదానికి 5 నిమిషాల ముందు..

వరదలో విద్యార్థులు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ దేవరకొండ మూవీ అప్‌డేట్‌!

రాహుల్‌ కోసం పునర్నవి ఎంతపని చేసిందంటే..?

శ్రీముఖికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

‘శకుంతలా దేవీ’ మొదలైంది!

‘మాకు విజయశాంతే కావాలి అనేవారు’

లత విమర్శించినా.. రాణు మాత్రం..!