ఏడు మృతదేహాలు మార్చురీకి తరలింపు

23 Oct, 2019 08:30 IST|Sakshi
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చిన మృతదేహాలు.. మార్చరీకి తరలింపు  

సాక్షి, రాజమహేంద్రవరం : బోటు ప్రమాదం జరిగి 41వ రోజు మంగళవారం మరో ఏడు మృతదేహాలను గోదావరి నది నుంచి బయటకు తీశారు. కచ్చులూరు సంఘటన స్థలం నుంచి ఈ మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి రాత్రి 8.45 గంటల సమయంలో రెండు అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. పోలీసుల సమక్షంలో వాటిని మార్చరీలో భద్రపరిచారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. మృతుల కుటుంబ సభ్యులు గుర్తించిన తరువాత మృతదేహాలను వారికి అప్పగిస్తారు. మృతదేహాలు బోటులోని ఒక రూమ్‌లో ఉండిపోవడంతో కుళ్లిపోయాయి.  

బోటు అడుగు భాగాల్లో గాలింపు 
రంపచోడవరం: కచ్చులూరు మందం వద్ద బోటును వెలికితీసిన తరువాత ఏడు మృతదేహాలు లభ్యమైనట్లు ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్‌ తెలిపారు. మృతదేహాలను ఎస్‌డీఆర్‌ఎఫ్, మెడికల్‌ బృందాలు బయటకు తీసుకువచ్చి పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇంకా లభించాల్సిన మృతదేహాలు కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు బోటు అడుగు భాగాల్లో గాలిస్తున్నారని తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ముసుగేసిన ముసురు

‘పచ్చ’పాపం.. రైతు శోకం 

వివాహేతర సంబంధం కేసులో టీడీపీ నాయకుడికి జైలుశిక్ష

మన బడి ‘నాడు– నేడు’  కార్యక్రమానికి శ్రీకారం

ఏపీపీఎస్సీ సభ్యుడిగా షేక్‌ సలాంబాబు 

మిడ్‌డే మీల్స్‌ వివాదం.. పీఎస్‌లో పంచాయితీ..!

ఎన్నో ఏళ్ల కల.. సాకారం దిశగా..!

పనులేమీ చేయలేదు.. నిధులు మాత్రం స్వాహా చేశారు..!

శ్రీసిటీలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు

సీఎం రాకతో రిసెప్షన్‌లో సందడి

పాతతరం మందులకు స్వస్తి 

‘నక్సలిజాన్ని రూపుమాపేందుకు ఏం చేస్తున్నారు? 

ఆస్పత్రి సొసైటీలకు మార్గదర్శకాలు 

ఒడ్డుకు ‘వశిష్ట’

శతమానం భవతి

కుళాయి ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు

బాబు మెదడులో చిప్‌ చెడిపోయింది: గడికోట

నిత్యం 45 వేల టన్నుల ఇసుక సరఫరా

2,252 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ఇళ్ల స్థలాలపై కసరత్తు ముమ్మరం

పోటెత్తిన కృష్ణమ్మ

48 గంటల్లో వాయుగండం

ఆ రెండింటితో చచ్చేచావు!

కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు

అప్రమత్తమైన కృష్ణా జిల్లా యంత్రాంగం

‘బోటు ఆపరేషన్‌తో ప్రభుత్వం చిత్తశుద్ధి రుజువైంది’

‘ఓర్వలేకే టీడీపీ కుయుక్తులు’

ఈనాటి ముఖ్యాంశాలు

ఎంపీ మాధవి వివాహ రిసెప్షన్‌లో సీఎం జగన్‌

100 కోట్లు జరిమానా వేశారు.. గుర్తులేదా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాన్న లేకుంటే నేను లేను

నేను చాలా తప్పులు చేశా..

ప్రధానిపై కుష్బూ ఫైర్‌

తుపాకి రాముడుకి థియేటర్లు ఇవ్వాలి

నకిలీ ఆహ్వానం

ప్రేక్షకుల సపోర్ట్‌ చాలు