95 కిలోల గంజాయి స్వాధీనం

15 Dec, 2015 13:51 IST|Sakshi

హుకుంపేట: విశాఖ జిల్లా హుకుంపేట పోలీసులు భారీగా గంజాయి ని పట్టుకున్నారు. 95 కిలోల గంజాయిని పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని బర్మన్‌గూడ సమీపంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు