సాక్షి ఎఫెక్ట్‌: అక్రమ లేఅవుట్లపై కొరడా 

29 Dec, 2019 09:35 IST|Sakshi
అక్రమ లేఅవుట్లలో సరిహద్దు రాళ్లను తొలగిస్తున్న అధికారులు, సిబ్బంది

సాక్షి కథనానికి స్పందించిన అధికారులు 

అనధికార లేఅవుట్లలో హద్దుల రాళ్ల తొలగింపు 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నగరంలో అంతర్భాగమైన చాపురం సిద్ధిపేటలో టీడీపీ నేతలు వేసిన అక్రమ లేఅవుట్లపై పంచాయతీ అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం ‘సాక్షి’ దినపత్రికలో ‘దర్జాగా అక్రమ లేఅవుట్లు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. సిద్ధిపేటలో అనుమతి లేకుండా వేసిన మూడు లేఅవుట్లలోని సరిహద్దు రాళ్లను తొలగించారు. అంతేకాకుండా జిరాయితీ చెరువు కప్పేసేందుకు గతంలో ఇచ్చిన అనుమతులపై కూడా ఆరా తీస్తున్నారు. వాటికి సంబంధించిన రికార్డులను వెదుకుతున్నా రు. ఇక లేఅవుట్లలో కలిసి ఉన్న ప్రభుత్వ భూములను రానున్న రోజుల్లో పేదలకు ఇచ్చే ఉచిత ఇళ్ల స్థలాల కోసం వినియోగించేందుకు చర్యలు తీసు కుంటున్నారు. అక్కడ ఎటువంటి ఆక్రమణలు లేకుండా, అనుమతి లేని లేఅవుట్లు కనిపించకుండా గట్టి చర్యలు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. శనివారం ఉదయం పంచాయతీ కార్యదర్శి అజయ్‌బాబు ఆధ్వర్యంలో అక్రమ లేఅవుట్లలో ఉన్న హద్దుల రాళ్లను తొలగించే పని చేపట్టారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమ్మకు పెట్టు‘బడి’

కృష్ణాలో కొత్త ఉషస్సు!

నేటి ముఖ్యాంశాలు..

ఏపీలో ఎన్‌ఆర్‌సీ అమలు చేయం

నేరం చేస్తే ఇట్టే పట్టేస్తారు

నష్టాల్లో ఉన్నా విద్యుత్‌ టారిఫ్‌లను పెంచం

తెలుగు భాషకు ప్రభుత్వం వ్యతిరేకం కాదు

రైతుల భూములకు పూర్తి భద్రత

టీటీడీ బడ్జెట్‌ 3,243 కోట్లు

మరణంలోనూ అమ్మకు తోడుగా..

నవలి రిజర్వాయర్‌కు నో!

పేదలకు ఇంగ్లిష్‌ మీడియం అందకుండా కుట్ర

మురిసిన విశాఖ

ముగిసిన సీఎం జగన్‌ విశాఖ పర్యటన

‘మూడు రాజధానులను స్వాగతిస్తున్నాం’

'మూఢనమ్మకానికి 12 మందికి జీవిత ఖైదు'

ఈనాటి ముఖ్యాంశాలు

పెళ్లి చేసుకుంటామన్న మైనర్లు..

విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

‘సంపన్న వర్గాలే సీఎం నిర్ణయానికి వ్యతిరేకం’

ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లు దావా : టీటీడీ

వీఎంఆర్‌డీఏ పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన

ఆ దాడికి టీడీపీ బాధ్యత వహించాలి : అంబటి

బెజవాడలో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ

టీడీపీ పాలనలో విద్యుత్‌ రంగం నిర్వీర్యం

ముహూర్తమే తరువాయి !

మీరు అంత నిప్పు, పత్తి గింజ అయితే....

అసలే పేదరికం.. ఆపై పెద్ద జబ్బు.!

పండగ ప్రయాణమెలా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విశాఖకు సినీ పరిశ్రమ

ఈ స్టార్‌ హీరోను కొత్తగా చూపించాలనుకున్నా’

‘ఆ విషయం గురించి దయచేసి అడగకండి’

నాకంటూ లవ్‌ స్టోరీలు లేవు: హీరోయిన్‌

స్నేహని పెళ్లి చేసుకుంటానని బన్నీ అన్నప్పుడు...

ఆలోచింపజేసే లైఫ్‌ స్టైల్‌