‘మూడు ప్రాంతాల అభివృద్ధికి జైకొడదాం’

14 Jan, 2020 04:49 IST|Sakshi

కదిరి: కోస్తా, ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని..ఈ నిర్ణయానికి జై కొడదామని సినీ నటుడు కత్తి మహేష్‌ అన్నారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో టీడీపీ పెద్దలు భారీగా భూములు కొనుగోలు చేసి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుకు సేనానిలా మారిపోయారని విమర్శించారు. 

మరిన్ని వార్తలు