మూడు దశల్లో పాఠశాలల నవీకరణ

5 Nov, 2019 14:55 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రకాశం జిల్లాలో నవంబరు 14న నాడు- నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. పాఠశాలల నవీకరణ మూడు దశల్లో కొనసాగుతుందని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మొదటి దశలో భాగంగా 15 వేల పాఠశాలలను మెరుగుపరుస్తామని తెలిపారు. అదే విధంగా వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి 9, ఆ తదుపరి 10వ తరగతుల్లో కూడా ఇంగ్లీష్‌ మీడియం ప్రవేపెట్టనున్నట్లు వెల్లడించారు. (చదవండి :  సీఎం జగన్‌ సమీక్ష.. నవంబర్‌ 14 నుంచి నాడు-నేడు)

వాటిని జూనియర్‌ కాలేజీలుగా
‘గత ప్రభుత్వం పాఠశాలలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసింది. కానీ మేము ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గంలో 160 స్కూళ్లను బాగు చేస్తున్నాం. అదే విధంగా మండలంలో 500 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తాం. పాఠశాలల్లో ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డులు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం’ అని మంత్రి సురేష్‌ స్పష్టం చేశారు. 
  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హోంగార్డు కొట్టాడని.. డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

‘ఇక్కడికి రావడం చాలా గర్వంగా ఉంది’

‘అప్పటి నుంచే బాబుకు నిద్ర కరువైంది’

హోటళ్ల ఆగ్రహం.. నిలిచిపోనున్న స్విగ్గీ సేవలు

రైతు భరోసా: కౌలు రైతులకై గడువు పెంపు

బాగానే వెనకేశారు.. దొరికిపోయారు

ఆ తల్లి కడుపున నలుగురు ఎమ్మెల్యేలు

బాబు పర్యటన : వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

ఆంధ్రజ్యోతి చానెల్‌, పత్రిక చూడను: ముద్రగడ

ఆ యాత్ర చరిత్రలో నిలిచిపోతుంది : టీజేఆర్‌

యురేనియం గ్రామాలకు మహర్దశ 

ప్రజా సంకల్ప సంబరాలు..

దత్తపుత్రుడు ఆరాట పడుతున్నాడు: బాలినేని

ప్రభుత్వ విద్యార్థులకే ‘ప్రతిభ’ అవార్డులు

శవ రాజకీయాలకు తెరతీసిన టీవీ 5, ఈటీవీ

కోస్తా తీరంలో త్రివిధ దళాల కసరత్తు

జిల్లా వైపు పారిశ్రామికవేత్తల చూపు!

తహసీల్దార్‌ ముందు జాగ్రత్త!

అగ్రిగోల్డ్‌ బాధితుల కన్నీరు తుడిచేలా..

చరిత్రాత్మకం ప్రజా సంకల్పం 

మూలనపడ్డ వైద్య పరికరాలు

దోపిడీ బాబు నీతులు చెప్పడమా? 

ప్రసాదమిచ్చి ప్రాణాలు తీస్తాడు

తహసీల్దార్‌ కార్యాలయంలో పెట్రోల్‌తో అలజడి 

ఆసుపత్రులు, విద్యా సంస్థలకు కొత్త రూపు

టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యునిగా రమణ దీక్షితులు

ఇక ఇంగ్లిష్‌ మీడియం

కరువు సీమలో.. పాలవెల్లువ

బొగ్గు క్షేత్రం కేటాయించండి

అందంలో.. మకరందం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిన్న తాలా! దిష్టి తగులుతుంది కదా!

టైటిల్‌ చేజారినా శ్రీముఖికి భారీ పేచెక్‌..

‘నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి’

అభిమానిని తోసిపారేసిన రణు మొండాల్‌

‘నిరుద్యోగి’ కామెంట్‌పై ఆ హీరో అద్భుత రిప్లై..

ఆంటీ అన్నందుకు బూతులు తిట్టిన నటి