'జిల్లా అభివృద్ధే ద్యేయంగా కృషి చేయాలి'

24 Oct, 2019 16:45 IST|Sakshi

ఆదిమూలపు సురేశ్‌

సాక్షి, వైఎస్సార్‌ : జిల్లాలో ఆరు సంవత్సరాల తర్వాత అభివృద్ధి కమిటీ సమావేశం(డీఆర్సీ) నిర్వహించడం ఆనందంగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. ఈ సందర్బంగా అధికారులతో నిర్వహించిన డీఆర్సీ మీటింగ్‌లో జిల్లాలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. రాష్ట్రంలో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి లాభం చేకూరుతుందని తెలిపారు. జిల్లాలో ఈ నెలాఖరు వరకు వివిధ ప్రాజెక్టులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తాం. అలాగే కడప స్టీల్‌ ప్లాంట్‌, రాజోలు ఆనకట్ట, కుందు లిఫ్ట్‌ ఇరిగేషన్‌లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్‌లో శంకుస్థాపన చేస్తారు.

గత అయిదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎందుకు డీఆర్సీ కమిటీ సమావేశం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో టీడీపీ నేతలు భారీ అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతులకు 100 కోట్ల మేర బకాయిలు ఉన్నా టీడీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్ధే ద్యేయంగా అధికారులు కృషి చేయాలని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజా ప్రతినిధులను కలుపుకొని ముందుకు సాగుతామని పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదుపుతప్పిన లారీ; ఒకరి మృతి

వైఎస్‌ జగన్‌ నివాసానికి సదానందగౌడ

చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌

భారీ వర్షాలు; అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

సాగు సంబరం

ఆ వార్తలను ఖండిస్తున్నా: బాలినేని

సంక్షేమ పథకాలే అజెండా..

ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా ...

అన్నదాతలకే అన్నం పెట్టే సద్దిమూట

సూరంపల్లిలో ‘సీపెట్‌’  ప్రారంభం

ఆయనే దొంగ లెక్కలు సృష్టించాడా మరి! 

కనకదుర్గమ్మకు గాజుల మహోత్సవం

బస్సులో రచ్చ, టీడీపీ నేతబంధువు వీరంగం

వణికిస్తున్న వర్షాలు

బోటు ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు గుర్తింపు

అది గత ప్రభుత్వ ఘనకార్యమే!

టీటీడీలో ‘స్విమ్స్‌’ విలీనం

రాజధానిలో ఏది చూసినా అస్తవ్యస్తమే..

కొత్త వెలుగులు

మన లక్ష్యం ఆరోగ్యాంధ్రప్రదేశ్‌

పోలవరం ‘సవరించిన అంచనాల కమిటీ’  నేడు భేటీ

కృష్ణా, గోదావరి డెల్టా కాలువల ప్రక్షాళన 

గ్రామ సచివాలయాల్లోనే ఇసుక పర్మిట్లు

శ్రీశైలం జలాశయంలోకి పోటెత్తుతున్న వరద

ఇసుక తవ్వకాలు, రవాణాపై సీఎం జగన్‌ సమీక్ష

భారీ వర్ష సూచన: సెలవు ప్రకటన

విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదుకు తేదిలు ఖరారు

ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద

ధర్మాడి సత్యం బృందంపై కలెక్టర్‌ ప్రశంసలు

'ఆంధ్ర జాలర్లను క్షేమంగా తీసుకొస్తాం'

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాహుబలికి ముందు ఆ సినిమానే!

వరుణ్‌, శివజ్యోతిల ఫైట్‌ మళ్లీ మొదలైంది..

దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు

ఇండియన్‌-2: సేనాపతిగా కమల్‌ లుక్‌ ఇదే!

మహేష్‌బాబు ‘ఫ్యామిలీ’ ప్యాకేజీ!

శ్రీముఖి కోసం ప్రచారం చేస్తున్న టాప్‌ యాంకర్‌