విమానాశ్రయ సమాచారం

15 Oct, 2014 00:47 IST|Sakshi
విమానాశ్రయ సమాచారం

మధురపూడి: మధురపూడి-హైదరాబాద్‌ల మధ్య రోజూ జెట్ ఎయిర్‌వేస్ రెండు, స్పైస్‌జెట్ విమానాలు రెండు చొప్పున నాలుగు సర్వీసులు నడుస్తున్నాయి. ప్రతి మంగళ, శనివారాలు స్పైస్‌జెట్ రెండో సర్వీసు ఉండదు. ఈ రెండు రోజుల్లో మూడు విమానాలు మాత్రమే కొనసాగుతాయి.    
 
 రాకపోకల  సమయాలు
 జెట్ ఎయిర్‌వేస్
 మొదటి సర్వీసు మధురపూడి-హైదరాబాద్ ఉదయం 10.05 గంటలకు వచ్చి, తిరిగి 10.35 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతుంది.
  రెండో సర్వీసు మధురపూడి-హైదరాబాద్ మధ్యాహ్నం 1.55 గంటలకు వచ్చి, తిరిగి 2.20 గంటలకు హైదరాబాద్ బయలు దేరుతుంది.
  (జెట్‌ఎయిర్‌వేస్ కాల్ సెంటర్ నెం. 04039893333), ( విమానాశ్రయంలో జెట్ ఎయిర్‌వేస్ కార్యాలయం నెం. 08832007866).
 స్పైస్‌జెట్
   మొదటి సర్వీసు మధురపూడి-హైదరాబాద్ మధ్యాహ్నం 12.05 గంటలకు వచ్చి, తిరిగి 12.30 గంటలకు హైదరాబాద్ వెళుతుంది.
  రెండో సర్వీసు మధురపూడి-హైదరాబాద్ సాయంత్రం 3.00 గంటలకు వచ్చి, సాయంత్రం 3.20 గంటలకు హైదరాబాద్ వెళుతుంది.
  (కాల్ సెంటర్ నెం. 09871803333) టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ( విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు అథారిటీ కార్యాలయం నెం. 08832007838
 
 
 

>
మరిన్ని వార్తలు