విమానాశ్రయ సమాచారం

23 Nov, 2014 02:12 IST|Sakshi
విమానాశ్రయ సమాచారం

 మధురపూడి : రాజమండ్రి నుంచి 9 కిలో మీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది. మధురపూడి-హైదరాబాద్‌ల మధ్య రోజూ జెట్ ఎయిర్‌వేస్ రెండు,స్పైస్ జెట్ రెండు వంతున మొత్తం నాలుగు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రతి మంగళవారం స్పైస్‌జెట్ రెండో సర్వీసు ఉండదు. ఈ రెండు రోజుల్లో మూడు విమానాలు మాత్రమే కొనసాగుతాయి.
 రాకపోకల  సమయాలు
 జెట్ ఎయిర్‌వేస్
* మొదటి సర్వీసు మధురపూడి-హైదరాబాద్ ఉదయం 10.30 గంటలకు వచ్చి, తిరిగి 10.55 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతుంది.
 * రెండో సర్వీసు మధురపూడి-హైదరాబాద్ మధ్యాహ్నం 2.20 గంటలకు వచ్చి, తిరిగి 2.45 గంటలకు హైదరాబాద్ బయలు దేరుతుంది.
  * జెట్‌ఎయిర్‌వేస్ కాల్ సెంటర్ నెం. 04039893333),  విమానాశ్రయంలో జెట్ ఎయిర్‌వేస్ కార్యాలయం నెం. 08832007866.
 స్పైస్ జెట్
  * మొదటి సర్వీసు మధురపూడి-హైదరాబాద్ మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చి, తిరిగి 12.55 గంటలకు హైదరాబాద్ వెళుతుంది.
  * రెండో సర్వీసు మధురపూడి-హైదరాబాద్ సాయంత్రం 3.20 గంటలకు వచ్చి, సాయంత్రం 3.45 గంటలకు హైదరాబాద్ వెళుతుంది.
* టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు
* కాల్ సెంటర్ నం. 09871803333.
* విమానాశ్రయంలో అథారిటీ కార్యాలయం నం. 0883-2007838.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా