సమస్య ఏదైనా కాల్‌ చేయండి..!

9 Aug, 2019 08:06 IST|Sakshi
కడప నగరంలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో జయహో అంటూ విద్యార్థినులు

విద్యార్థినులకు డిప్యూటీ సీఎం అంజద్‌బాషాబంపర్‌ ఆఫర్‌

సాక్షి, కడప: 99480 20786  ఈ మోబైల్‌ నెంబర్‌ సాధాసీదా నెంబర్‌ కాదు.. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీసంక్షేమశాఖ మంత్రి ఎస్‌.బి. అంజద్‌బాషాది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల నెంబర్లు తెలుసుకోవడమంటే కాస్త కష్టమే. ఒకవేళ తెలిసినా.. వారు పనిచేయని, లిఫ్ట్‌ చేయని నెంబర్‌ ఇవ్వడం చాలా మందికి అనుభవమే. అయితే వీరిందరికీ భిన్నంగా తమ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని, ఇందుకోసం తామంతా అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉంటామంటూ.. సిసలైన ప్రజాప్రతినిధి అనిపించారు.. ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి. అంజద్‌బాషా.

గురువారం కడప నగరంలోని ఎస్‌కేఆర్‌ అండ్‌ ఎస్‌కేఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో ఆకస్మిక తనిఖీకి వచ్చిన ఆయన విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు సమస్యలను తెలిపారు. దీంతో పాటు మరికొన్ని సమస్యలున్నాయంటూ చెప్పేందుకు విద్యార్థినులు సంశయించగా, వెంటనే ఆయన స్పందించి నా మొబైల్‌ నెంబర్‌ 99480 20786.. ఏ సమస్య ఉన్నా నేరుగా నాతోనే చెప్పండి అంటూ రెండుసార్లు నెంబర్‌ చెప్పి అందరూ నోట్‌ చేసుకున్న తర్వాత కార్యక్రమం కొనసాగించారు. దీంతో విద్యార్థినులందరూ జగనన్న ప్రభుత్వంలో మంత్రులు ఇంత పారదర్శకంగా ప్రజలకోసం పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉందంటూ జయజయధ్వానాలతో సంతోషం వ్యక్తం చేశారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా మిత్రలు

మచిలీపట్నంలో భారీ అగ్ని ప్రమాదం

విజయవాడ సదస్సుకు సీఎం వైఎస్‌ జగన్‌

మరో రెండు రోజులు కోస్తాలో వర్షాలు

పోటెత్తుతున వరదలు

నేడే పెట్టుబడుల సదస్సు..

అదనంగా రూ.5,000

కళింగ పట్నం వద్ద కోతకు గురైన సముద్రం

రాష్ట్రపతిని కలిసిన ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌

రేపు డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు

ఈనాటి ముఖ్యాంశాలు

త్వరలోనే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన

పాడేరులో గిరిజన మెడికల్‌ కాలేజ్‌

విశాఖ, విజయవాడ మధ్య ‘డబుల్‌ డెక్కర్‌’

కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తే టీడీపీకి ఎందుకు బాధ?

లోకేశ్‌కు మతి భ్రమించింది : రోజా

‘త్వరలోనే 10,224 లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టుల భర్తీ’

నులిపురుగుల మాత్రలు వికటించి బాలుడి మృతి

కియా తొలి కారు ‘సెల్తోస్‌’ విడుదల

చంద్రబాబు చేసిన పాపాల వల్లే..

‘బాధిత కుటుంబాలకు రూ. 5వేల అదనపు సహాయం’

ఆవు కాదు.. దున్నపోతని తెలిసి ఓడించారు

జూడాలపై పోలీసుల దాడి సరికాదు: సుచరిత

ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో రసాభాస

'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

అవినీతిని ప్రోత్సహించే ప్రస్తకే లేదు : ఎమ్మెల్యే రక్షణ నిధి

విశాఖ గ్రామ వాలంటరీ ఫలితాల విడుదల

సత్తెనపల్లి టీడీపీలో ముసలం.. తెరపైకి రాయపాటి

'కశ్మీర్‌ను ఓట్ల కోసమే వాడుకున్నాయి'

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...

ఒప్పుకో.. లేదా చచ్చిపో

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

రాహు కాలంలో చిక్కుకుందా?

తాతలా...