‘బీసీలను వెన్నముకగా చూస్తున్న సీఎం’

17 Nov, 2019 15:39 IST|Sakshi

సాక్షి, అనంతపురం: బీసీలను వెన్నముకగా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అని అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి అన్నారు. జిల్లాలోని జూనియర్‌ కళాశాల మైదానంలో భక్త కనకదాస జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్‌నారాయణ  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంవెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస​ జగన్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.

కాగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసమే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారని గర్తుచేశారు. బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత సీఎం జగన్‌ది అని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఉషాశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కృష్ణప్ప, రాగే పరశురాం, అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘గతంలో ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు’

ప్రత్యక్షంగా చూడాలని వచ్చాను : గవర్నర్‌ బిశ్వభూషణ్‌

వారంలోపు అరికట్టాలి : మంత్రి నాని ఆదేశాలు

‘బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి’

నిద్రమత్తులో డ్రైవర్‌.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు!

లడ్డు ధర పెంచట్లేదు : టీటీడీ చైర్మన్‌

‘సీఎం జగన్‌ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది’

చింతమనేని.. నీ కేసుల గురించి చంద్రబాబునే అడుగు

కుంభకోణంలో తప్పు ఒప్పుకున్న ఉపాధ్యాయులు

ఊరు కాని ఊరిలో... దుర్మణం

నేటి ముఖ్యాంశాలు..

కష్టంలో ఉన్న వారే నా ఆత్మ బంధువులు: రాచమల్లు

‘అవినాష్‌ను చంద్రబాబు మోసం చేశారు’

పట్టుబడిన ‘మృగాడు’

టీడీపీ నేతపై మరో కేసు నమోదు

ఆ ఎస్సై అవినీతికి అంతే లేదు!

స్టాంపులు దొరకట్లేదు! 

జూన్‌ నాటికి వంశ'ధార'

4 నిమిషాలకో నిండు ప్రాణం బలి!

వైఎస్సార్‌ కాపు నేస్తం

ఆంగ్ల మీడియానికి జనామోదం

ఇసుకాసురులే రోడ్డెక్కారు..

ఏపీ సమస్యల ప్రస్తావనకు సమయమివ్వండి 

మత విద్వేషాలకు చంద్రబాబు, పవన్‌ కుట్ర

చంద్రబాబు వైఖరి దొంగే.. దొంగ అన్నట్లు ఉంది

నకిలీలకు చెక్‌.. కల్తీకి కళ్లెం

డిసెంబర్‌లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

త్వరలో పట్టాదారు కార్డులు

ఉల్లి.. వంటింట్లో లొల్లి

ఎమ్మెల్యేలను కొని మంత్రి పదవులిచ్చిన మీరా మాట్లాడేది?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇది నిజం ఫొటో కాదు

ఈ కలయిక ఏ క్రేజ్‌కు చిహ్నం?

మిస్‌ యూ రాహుల్‌ : పునర్నవి

రజనీ అభిమానులకు మరో పండుగ

మేకప్‌ అంటే అస్సలు నచ్చదు: రష్మిక

ఆయనతో లిప్‌లాక్‌ అంటే ఓకే!