నేడు ఆంధ్రా బ్యాంక్‌ చివరి వ్యవస్థాపక దినోత్సవం

28 Nov, 2019 05:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రా బ్యాంకుకి నవంబర్‌ 28 గురువారం జరిగే వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా వచ్చే ఏప్రిల్‌లోగా ఆంధ్రా బ్యాంక్‌ను.. కార్పొరేషన్‌ బ్యాంకుతో కలిపి యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా ఆంధ్రా బ్యాంకును 1923, నవంబర్‌ 20న నమోదు చేయించారు.

అదే సంవత్సరం నవంబర్‌ 28న బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతో గురువారం జరిగే ఆంధ్రా బ్యాంక్‌ వ్యవస్థాపక దినోత్సవమే చివరిది కానుందని బ్యాంక్‌ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య విగ్రహానికి ఆంధ్రా బ్యాంక్‌ ఎండీ, సీఈవో జె.పకీర్‌సామితోపాటు, ఈడీలు, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా నివాళి అర్పించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అప్పుడు ఆర్భాటం ఇప్పుడు రాద్ధాంతం

రాజధాని రైతులకు బాబు శఠగోపం

దళిత ద్రోహి చంద్రబాబు

పది లక్షలిస్తేనే పదోన్నతి

రాష్ట్రానికి 2.58 లక్షల ఇళ్లు

సంక్షేమ రథం.. అభివృద్ధి పథం

ఇస్రో విజయ విహారం

వంగటమాటా.. రైతింట పంట

జేసీ అక్రమాలపై టీడీపీ నేతలు స్పందించాలి

టీడీపీ నేత బార్‌లో కల్తీ మద్యం!

అమరావతికి రూ. 460 కోట్లు విడుదల చేశాం : కేంద్రం

రెచ్చిపోయిన రెవెన్యూ ఉద్యోగి

ఈనాటి ముఖ్యాంశాలు

‘చిన్నారులపై నేరాలు తగ్గించేదుకు ప్రత్యేక చర్యలు’

‘ఇళ్ల స్థలాలపై పేదలకు యాజమాన్య హక్కు’

‘పాఠశాలలు, ఆస్పత్రుల అభివృద్ధిలో మన పాత్ర పోషిద్దాం’

కాపులకు ఏపీ సర్కార్‌ శుభవార్త

సీఎం జగన్‌ ఉదారత.. దివ్యాంగుడికి ఆర్థిక సాయం

భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోండి

సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌: ఆర్‌. నారాయణమూర్తి

ఏపీ హైకోర్టులో జేసీ దివాకర్ రెడ్డికి చుక్కెదురు

అదుపుతప్పిన జీపు; నలుగురికి గాయాలు

చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు..

బాబు, పవన్‌లకు ఎన్నికల్లో ఒక్క సీటూ రాదు : కంచె ఐలయ్య

'బాబుని ధర్మాడి సత్యం కూడా బయటకు లాగలేరు'

పట్టిచ్చిన ‘టైం’బాంబ్‌! 

రాజధాని చందాలు.. ఇటుకలు ఏమయ్యాయి..?

పార్టీని నమ్ముకొని ఉంటే ఇదా బహుమానం?

శ్రీవారి భక్తులకు తీపి కబురు

సీపీఎస్‌ రద్దుపై వర్కింగ్‌ కమిటీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏడ ఉన్నావే...

నన్ను స్టార్‌ అనొద్దు!

ప్రేమ.. పిచ్చి అలానే ఉన్నాయి!

తిట్టించుకోకపోతే నాకు నిద్ర పట్టదు!

మ్యాన్‌.. మ్యాడ్‌.. మనీ

రజనీ 169 ఫిక్స్‌?