ఏపీకి మరో తీపి కబురు

25 Jul, 2019 11:06 IST|Sakshi

సాక్షి, అమరావతి: గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వైద్యకళాశాలలకు ఒక్కసారిగా 460 ఎంబీబీఎస్‌ సీట్లు మంజూరయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో అదనపు సీట్లు రావడం ఇదే తొలిసారని, ఈ సీట్లన్నీ ప్రస్తుతం జరుగుతున్న కౌన్సిలింగ్‌ నుంచే అమల్లోకి వస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో అనంతపురం వైద్యకళాశాలలో 50 సీట్లు, శ్రీకాకుళం రిమ్స్‌లో 50 సీట్లు పెరిగాయి. మిగతా 360 సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద మంజూరయ్యాయి. ఇప్పటివరకూ మొత్తం ప్రభుత్వ సీట్లు 1,900 ఉండగా, అనంత, శ్రీకాకుళం సీట్లతో కలిపి 2 వేలకు చేరాయి.

ఇక ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం 11 వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్య 2,360కి చేరింది. పద్మావతి మహిళా వైద్యకళాశాలలో 150 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే వైద్య విద్య ఖరీదైనదని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా 460 సీట్లు రావడంతో వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీకి సంబంధించి తొలి విడత కౌన్సిలింగ్‌ పూర్తయి రెండో కౌన్సిలింగ్‌ మొదలు కాబోతోంది. కానీ ఇప్పటివరకూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సీట్ల భర్తీ జరగలేదు. ఈ వ్యవహారంపై కొంత సందిగ్ధత నెలకొని ఉండడంతో న్యాయ సలహాకు పంపించామని, నేడో రేపో స్పష్టత వస్తుందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ సీట్లకు నోటిఫికేషన్‌ ఇచ్చి దరఖాస్తులు ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘నీరు-చెట్టు’పథకంలో 22వేల కోట్లు దుర్వినియోగం

ప్రేమ పేరుతో వేదిస్తున్నందుకే హత్య

కిడ్నాపర్లు రోజూ ఇడ్లీనే పెట్టారు : జసిత్‌

మెప్మాలో ధనికులదే పెత్తనం

పాస్‌వర్డ్‌... పర్సనల్‌ కాదుగా...!

‘సీఎం జగన్‌ వరం.. 53 వేల మంది రైతులకు మేలు’

‘తిత్లీ’ బాధితులను ఆదుకుంటాం: హోంమంత్రి

బట్టబయలైన ‘పోర్టు’ నాటకం!

కడపలో బాంబుల భయం.!

ఒక్క రూపాయితో.. పంట బీమా..!

కేశవ్‌కు పదవి; టీడీపీలో అసంతృప్తి!

మద్యం మాఫియాకు చెక్‌

డబ్బులు చెల్లించమన్నందుకు దాడి

‘వైఎస్సార్‌ మరణించగానే వంశధారను నిర్వీర్యం చేశారు’

వారి కన్నీళ్లు తుడుస్తానని మాటిచ్చాను: సీఎం జగన్‌

ఆడపిల్లల్ని వేదిస్తే తాట తీస్తారు!

‘దర్జా’గా బతికేద్దాం

కీర్తి ఘనం.. వసతులు శూన్యం!

పుస్తకాలు, పెన్సిల్స్‌ దొంగిలిస్తున్నాడని..

మూలకు నెట్టేసి.. భ్రష్టు పట్టించేసి..

ఎస్‌ఐ విద్యార్థిని కొట్టడంతో..

టీడీపీ నాయకుని భూ కబ్జాపై విచారణ

కాలువను మింగేసిన కరకట్ట!

బ్రేకింగ్‌ : జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!

ప్రపంచ బ్యాంకులో భాగమే ఏఐఐబీ రుణం 

జసిత్‌ కోసం ముమ్మర గాలింపు

‘పోలవరం’లో నొక్కేసింది రూ.3,128.31 కోట్లు 

కీలక బిల్లులపై చర్చకు దూరంగా టీడీపీ

కౌలు రైతులకూ ‘భరోసా’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడు సంతానంపై ఫిర్యాదు

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!