గోదారి నా కొడుకును మింగేసింది

16 Sep, 2019 12:50 IST|Sakshi

సాక్షి, గన్నవరం (కృష్ణా జిల్లా):పిల్లల చిన్నతనంలోనే వారి తండ్రి మరణించాడు.. ఇద్దరు కొడుకులను కష్టపడి చదివించా.. పెద్దకొడుకు ప్రయోజకుడై చేతి పని నేర్చుకొని కుటుంబాన్ని ఆదుకుంటున్న సమయంలో గోదావరి నా కొడుకును మింగేసింది’ అంటూ బోరున విలపిస్తుంది బోటు ప్రమాదంలో గల్లంతైన అబ్దుల్ సలీమ్ తల్లి గౌసియా బేగం. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో ఆదివారం జరిగిన లాంచీ ప్రమాదంలో కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరుకు చెందిన అబ్దుల్ సలీమ్‌ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఇంతవరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఈ సందర్భంగా సలీమ్‌ తల్లి గౌసియా మాట్లాడుతూ.. ‘నా కొడుకు ఇప్పటికే ఎన్నో పర్యాటక ప్రదేశాలు తిరిగాడు. పాపి కొండలు చూడాలనే కోరికతో తన స్నేహితులతో కలిసి బయలు దేరాడు. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి ఐదుగురు స్నేహితులతో కలిసి పాపికొండలు చూడ్డానికి వెళ్లిన అబ్దుల్‌ సలీమ్‌ నిన్న మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో గల్లంతైనాడు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సలీమ్‌ మేనమామ, పెద్దనాన్న సంఘటనా స్థలానికి వెళ్లారు. ఇంతవరకు నా బిడ్డ ఆచూకీ తెలయలేదు’ అంటూ సలీమ్‌ తల్లి గౌసియా కన్నీరుమున్నీరుగా విలపించింది.

‘మా అన్నకు చిన్నప్పటి నుంచి ప్రకృతి అందాలు చూడాలంటే చాలా ఇష్టం. ఇప్పటికే స్నేహితులతో కలిసి ఎన్నో ప్రదేశాల్లో తిరిగాడు. ఇప్పుడు పాపి కొండలు చూడ్డానికి వెళ్లి గల్లంతైనాడు. గోదావరి పర్యటన అంటే మా అమ్మ ఒప్పుకోదని.. రాజమండ్రిలో స్నేహితుడి పెళ్లి అని చెప్పి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు’ అంటూ సలీమ్‌ తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశాడు
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!

కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి

కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి

కోడెల మృతిని రాజకీయం చేయవద్దు: గడికోట

కోడెల మృతిపై కేసు నమోదు

కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?

వైఎస్సార్‌ పెళ్లి కానుక పెంపు

ముచ్చటైన కుటుంబం..తీరని విషాదం

కోడెల మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

జనసేన వక్రభాష్యాలు భావ్యం కాదు..

వారి మాటలు విని చాలా బాధనిపించింది : సీఎం జగన్‌

కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?

సీఎం జగన్‌ ఎదుట కన్నీరుమున్నీరైన మధులత

రక్షణ కవచాన్ని రక్షించుకుందాం!

సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!

కోడెల శివప్రసాదరావు కన్నుమూత

27 మంది బయటపడ్డారు: ఏపీఎస్‌డీఎమ్‌ఏ

బోటు నిర్వాహకుడిపై కేసు నమోదు 

బాధితులకు సీఎం జగన్‌ పరామర్శ

రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు

ముసలి వయస్సులో అర్థం లేని అనుమానంతో..

ప్రధానోపాధ్యాయుడి దారుణ హత్య

బోటు ప్రమాదానికి 5 నిమిషాల ముందు..

వరదలో విద్యార్థులు..

లాంచీలోనే చిక్కుకుపోయారా?

అత్తారింట్లో అల్లుడి అనుమానాస్పద మృతి 

దోచేందుకే పరీక్ష

సీఎం జగన్‌ నిర్ణయంతో అనంతపురం రైతుల హర్షం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఫోన్‌ కొంటాను.. అందరికి కలిపి ఒకటే ఉంది’

మూడు రోజుల్లో రూ.44.57 కోట్ల కలెక్షన్స్‌

సెలబ్రిటీస్ బెడ్‌స్టోరీస్‌తో వస్తున్నా: మంచు లక్ష్మి

‘వాల్మీకిని రిలీజ్‌ కానివ్వం’

‘దయనీయ స్థితిలో సంగీత దిగ్గజం’

అందుకేనేమో కాళ్లపై గాయాలు: ఇలియానా