రేపు డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సు

8 Aug, 2019 20:42 IST|Sakshi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పలు కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం

సదస్సులో కీలక ఉపన్యాసం చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం విజయవాడ నగరంలో డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ పేరుతో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు దక్షిణ కొరియా, యూకే, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో సహా 35 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. పరస్పరం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకోవటమే లక్ష్యంగా ఈ సదస్సు జరగనుంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్‌టైల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్‌ వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ఈ సదస్సు లక్ష్యం.

రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ నగరంలోని హోటల్‌ తాజ్‌ గేట్‌వేలో ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ప్రభుత్వ పథకాలు, విధానాలను  ఈ సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు తెలియచేయనున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.  

సదస్సు షెడ్యూల్‌...

  • హోటల్‌ తాజ్‌ గేట్‌వేలో ఉదయం 10 గంటలకి సదస్సు ప్రారంభం
  • సదస్సు ప్రారంభంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం
  • 11 గంటలకు రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రసంగం
  • రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలపై చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రెజెంటేషన్‌
  • నవరత్నాలు, పెట్టుబడులు, టూరిజం, హెల్త్‌సెక్టార్‌ వంటి కీలక అంశాలపై బ్రీఫింగ్‌
  • మధ్యాహ్నభోజన విరామం అనంతరం రాయబారులు, కాన్సులేట్‌ జనరల్‌లతో సీఎం వైఎస్‌ జగన్‌ ముఖాముఖి సమావేశం
  • సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న దేశాలు యూఎస్‌ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

త్వరలోనే రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన

పాడేరులో గిరిజన మెడికల్‌ కాలేజ్‌

విశాఖ, విజయవాడ మధ్య ‘డబుల్‌ డెక్కర్‌’

కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తే టీడీపీకి ఎందుకు బాధ?

లోకేశ్‌కు మతి భ్రమించింది : రోజా

‘త్వరలోనే 10,224 లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టుల భర్తీ’

నులిపురుగుల మాత్రలు వికటించి బాలుడి మృతి

కియా తొలి కారు ‘సెల్తోస్‌’ విడుదల

చంద్రబాబు చేసిన పాపాల వల్లే..

‘బాధిత కుటుంబాలకు రూ. 5వేల అదనపు సహాయం’

ఆవు కాదు.. దున్నపోతని తెలిసి ఓడించారు

జూడాలపై పోలీసుల దాడి సరికాదు: సుచరిత

ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో రసాభాస

'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

అవినీతిని ప్రోత్సహించే ప్రస్తకే లేదు : ఎమ్మెల్యే రక్షణ నిధి

విశాఖ గ్రామ వాలంటరీ ఫలితాల విడుదల

సత్తెనపల్లి టీడీపీలో ముసలం.. తెరపైకి రాయపాటి

'కశ్మీర్‌ను ఓట్ల కోసమే వాడుకున్నాయి'

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే 

మహిళా కమిషన్‌ చైర్మన్‌గా వాసిరెడ్డి పద్మ

శ్రీశైలం డ్యామ్ కు భారీగా చేరుతున్న వరద నీరు

శత్రువు ఎక్కడో లేడు.. మన పక్కనే ఉన్నాడు..

అక్రమ నిర్మాణమే అని అంగీకరించిన ఆంధ్రజ్యోతి

చంద్రబాబుది ఎలుగుబంటి పాలన..

విశాఖ చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్

బిల్లు ఉపసంహరించుకోకపోతే ఉద్యమం ఉధృతం :జూడాలు

పేరుకే ఆదర్శ గ్రామం..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఉంగరాల జుట్టుపై ఆమె పెటేంట్‌ తీసుకుందా’

భవిష్యత్తు సూపర్‌ స్టార్‌ అతడే..!

ఎలాంటి వివాదాలు సృష్టించని సినిమా : వర్మ

నోరు జారారు.. బయటకు పంపారు

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌