రాజధాని రైతులకు వార్షిక కౌలు విడుదల

28 Aug, 2019 12:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని భూసమీకరణ కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు (యాన్యుటీ) మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. రాజధాని రైతులకు ఐదో విడతగా 2019–20 సంవత్సరం కౌలు రూ.187.40 కోట్లను విడుదల చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ విధానంలో 28,442 మంది రైతుల నుంచి 34,312 ఎకరాలను సీఆర్‌డీఏ సేకరించింది.

ఈ భూములిచ్చిన రైతులకు భూసమీకరణ ప్యాకేజీ కింద పదేళ్లపాటు వార్షిక కౌలు చెల్లించాల్సి వుంది. జరీబు భూములకు రూ.50 వేలు, మెట్ట భూములకు రూ.30 వేల చొప్పున ప్రతి సంవత్సరం పది శాతం పెంపుతో పదేళ్లపాటు ఈ కౌలు రైతులకు ఇవ్వాల్సి వుంది. గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు ఈ కౌలును చెల్లించగా ఐదో సంవత్సరం పది శాతం పెంపుతో ఇప్పటి ప్రభుత్వం రూ.187.40 కోట్లను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్న నేపథ్యంలో కొద్దిరోజులుగా టీడీపీ నేతలు, మద్ధతుదారులు కౌలు చెల్లింపును నిలిపివేస్తున్నారని పుకార్లు సృష్టించారు. రాజధానిపై టీడీపీ నేతలు రకరకాల పుకార్లు వ్యాపింపజేసి రైతులు, స్థానికుల్లో ఆందోళనలు రేకెత్తించారు. కానీ ప్రభుత్వం రాజధాని రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పది శాతం పెంపుతో వార్షిక కౌలును విడుదల చేసింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దొనకొండకు రాజధాని అని ఎవరు చెప్పారు?

పిడుగుపడే సమాచారం ఇక మనచేతుల్లోనే

45ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. స్వయంగా అబార్షన్‌..విషాదం

‘ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ’

ప్రజారోగ్యానికి పెద్దపీట

ఆ బాబు బాధ్యత నాది: ఎమ్మెల్యే రాచమల్లు

ఆ దందా సాగదిక...

సచివాలయ అభ్యర్థులకు మరో హెల్ప్‌డెస్క్‌

అయ్యో..పాపం పసికందు..!    

తిరుమల తరహాలో మరో ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌

పేద కుటుంబానికి పెద్ద కష్టం

పేదింటి వేడుక.. ‘వైఎస్సార్‌ పెళ్లి కానుక’

మహిళా వర్సిటీలో అమ్మకానికి డాక్టరేట్లు

బెజవాడ ట్రాఫిక్‌కు విముక్తి!

టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలే!

మన్యంలో ముసురుతున్న జ్వరాలు

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు  

‘బూరగడ్డ వేదవ్యాస్‌’ అవుట్‌

టీడీపీ నేతలు.. రాజధానిపై విష ప్రచారం

అరుస్తున్న అచ్చెన్న..రెచ్చిపోతున్న ‘రవి’

బాడుగ బాగోతం

ఉగాది నాటికి 25లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు

వైఎస్సార్‌ సీపీ కార్యకర్తపై దాడి

థియేటర్ల బ్లాక్‌బస్టర్‌

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన 

కోడెల.. ఇంత కక్కుర్తా?

పరారీలో  మాజీ విప్‌ కూన రవికుమార్‌

వైద్య, ఆరోగ్య శాఖలో మళ్లీ క్లస్టర్ల వ్యవస్థ.

శభాష్‌ సిద్ధార్థ్‌ అంటూ సీఎం జగన్‌ ప్రశంసలు

ఆ ఊరిలో ఒక్కడే మిగిలాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా రైటర్స్‌ ప్రపంచం అంటే ఇంతే’

'సాహూ'రే డబురువారిపల్లి బుల్లోడు

శర్వానంద్‌ కొత్త సినిమా మొదలైంది!

మురికివాడలో పాయల్‌ రాజ్‌పుత్‌

అర్జున్‌ మేనల్లుడి పొగరు

తరగతులకు వేళాయె!