సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన పొడిగింపు

7 Aug, 2019 20:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కాగా అక్కడ కీలక నేతల్ని కలవాల్సి ఉన్నందున ఢిల్లీ పర్యటనను పొడిగించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఈ నెల 8 (గురువారం)న పులివెందుల, పెనుకొండలో సీఎం పర్యటనలు రద్దయ్యాయి. పెనుకొండలో కియా కొత్తకారు విడుదలకు సీఎం బదులుగా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చదివి వినిపించనున్నారు. 


ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ గత రెండు రోజులు బిజీబిజీగా గడిపారు. ఈ బుధవారం రాత్రి 10 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. విభజన చట్టంలోని హామీలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీని కలిసిన ఆయన, నేటి మధ్యాహ్నం కేంద్ర ఉపరితల, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు.  అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను సీఎం కలిశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆశావర్కర్లకు జీతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం జగన్‌

చంద్రబాబుకు మైండ్‌ బ్లాక్‌ అయింది

ఢిల్లీకి పయనమైన ఏపీ గవర్నర్‌

ఈనాటి ముఖ్యాంశాలు

'ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత బలోపేతం చేయాలి'

ఉద్యోగ భద్రతపై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి

ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు వరద కష్టాలు

'చిన్న గొడవకే హత్య చేశాడు'

కోడెల పంచాయతీ.. ‘డోంట్‌ వర్రీ’ అన్న బాబు!

రాజకీయ జోక్యం, లాబీయింగులు ఉండవు : మంత్రి

ముగిసిన కేంద్ర ఆర్థిక మంత్రి-సీఎం జగన్‌ భేటీ

కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారం‍ అవాస్తవం

గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి

రైతుల అభ్యున్నతికి పాటు పడాలి: జోగి రమేశ్‌

వరద నీటిలో దహన సంస్కారాలు

సీఎస్‌​ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మంత్రి అవంతి సమీక్ష

నాగావళి-వంశాధారకు పెరుగుతున్న వరద ఉధృతి

ఏపీలో శ్రీదేవి డిజిటల్‌ సేవలు ప్రారంభం

ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల 

ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌గా చల్లా మధుసూదన్‌ రెడ్డి

మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం

‘అనాలోచిత నిర్ణయాలతోనే వరద ముప్పు’

సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల

కేశినేని నానిపై విష్ణువర్ధన్‌రెడ్డి ఫైర్‌

నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ

‘విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించను’

టొబాకో బోర్డు ఛైర్మన్‌గా రఘునాథబాబు బాధ్యతలు 

సూరంపాలెంలో దొంగల హల్‌చల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో: కాలి బూడిదైనా తిరిగొస్తా

ప్రతి పైసా సంపాదించడానికి చాలా కష్టపడ్డా

మీ అభిమానానికి ఫిదా : అల్లు అర్జున్‌

టీవీ నటుడి భార్య ఆత్మహత్య

అరేయ్‌.. మగాడివేనా? : తమన్నా

స్టార్‌ హీరో ఇంట విషాదం