సహకార బ్యాంక్‌లకు ఇంచార్జ్ కమిటీల నియామకం

4 Dec, 2019 19:34 IST|Sakshi

సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం 13 జిల్లాల సహకార సెంట్రల్‌ బ్యాంక్‌లకు పర్సన్‌ ఇంచార్జ్‌ కమిటీలను నియమించింది. ప్రతి డీసీసీబీకి 7గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.

జిల్లాల వారీగా డీసీసీబీ చైర్‌పర్సన్‌ల వివరాలు..
1) శ్రీకాకుళం- పాలవలస విక్రాంత్‌
2) విజయనగరం- మరిసర్ల తులసి
3) విశాఖపట్నం- సుకుమార్ వర్మ
4) తూర్పుగోదావరి- అనంత ఉదయ్‌భాస్కర్‌
5) పశ్చిమగోదావరి- కవురు శ్రీనివాస్‌
6) కృష్ణా జిల్లా- యార్లగడ్డ వెంకటరావు
7) గుంటూరు- రాతంశెట్టి సీతారామాంజనేయులు
8) ప్రకాశం- మాదాసి వెంకయ్య
9) నెల్లూరు- ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి
10) చిత్తూరు- ఎం.రెడ్డమ్మ
11) కర్నూల్- మాధవరం రామిరెడ్డి
12) వైఎస్సార్‌ కడప- తిరుపాల్ రెడ్డి
13) అనంతపురం- బోయ వీరాంజనేయులు

మరిన్ని వార్తలు