ప్రధాన మంత్రితో గవర్నర్‌ హరిచందన్‌ భేటీ 

10 Aug, 2019 04:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం తొలిసారిగా ఢిల్లీ వచ్చిన గవర్నర్‌ శుక్రవారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రధాన మంత్రి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

అలాగే ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను, కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను గవర్నర్‌ కలిశారు.  కాగా, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఏపీ భవన్‌లో గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉగ్ర గోదారి

సాగర్‌కు కృష్ణమ్మ

పారదర్శక పాలన మాది.. పెట్టుబడులతో రండి

పాత వాటాలే..

సాగు కోసం సాగరమై..

తదుపరి లక్ష్యం సూర్యుడే!

దైవదర్శనానికి వెళుతూ..

ఈనాటి ముఖ్యాంశాలు

దుర్గమ్మను దర్శించుకున్నస్పీకర్‌

శ్రీశైలం నాలుగు గేట్లు ఎత్తివేత; కృష్ణమ్మ పరవళ్లు

ఐ అండ్‌ పీఆర్‌ చీఫ్‌ డిజిటల్‌ డైరెక్టర్‌గా దేవేందర్‌ రెడ్డి

రూ.14 కోట్ల విరాళం ఇచ్చిన ఇద్దరు భక్తులు

పంద్రాగస్టు ఏర్పాట్లను పర్యవేక్షించిన డీజీపీ

వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం జగన్‌ సమావేశం

వచ్చే జన్మలో గిరిజనుడిగా పుట్టాలనుంది: మంత్రి

కాజ్‌ వే దాటుతుండగా ఇద్దరు వ్యక్తుల గల్లంతు

విద్యాసంస్థలు లాభ రహిత విద్యనందించాలి

దత్తత గ్రామాన్ని పట్టించుకోని చంద్రబాబు

లారీ, కారు ఢీ; ఆరుగురు దుర్మరణం..!

మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన హోంమంత్రి

విహారం.. ప్రమాదకరం

చివరి ఓవర్‌లో అలా ఆడొద్దు : మెక్‌గ్రాత్‌

చెన్నైకి తాగునీటి విడుదలకు సీఎం జగన్‌ ఆదేశం

ఏపీలో సమ్మె విరమించిన జూడాలు

ఏపీని ప్రపంచస్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం

ప్రాణం తీసిన టాబ్లెట్‌

నెల్లూరులో ఎయిర్‌పోర్టు.. స్టార్ట్‌!

ఆదివాసీలకు సీఎం జగన్‌ శుభాకాంక్షలు

చరిత్రకు దర్పణం.. గిరిజన జీవనం

గుండెల‘ధర’తున్నాయి..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌

నువ్వెళ్లే రహదారికి జోహారు

అందుకే చిన్న పాత్ర అయినా చేశా!

‘మహానటి’.. కీర్తి సురేష్‌

ఈ అవార్డు మా అమ్మకు అంకితం