సీఎం చంద్రబాబు ఇంటికి రూ.9.50 లక్షలు

5 Oct, 2017 19:41 IST|Sakshi

సాక్షి, అమరావతిః హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబరు-65లోని  సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇంటికి రూ.9.50 లక్షలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఇంటిలోని మీడియా పాయింట్‌ వద్ద మరుగుదొడ్లు ఆధునికీకరణ, పోలీస్‌ భద్రతకు వసతి, శానిటరీ పనులకు గాను రూ.9.50 లక్షలు కేటాయిస్తూ ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి అనిల్‌ చంద్ర పునీత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు