అసెంబ్లీ అంతర్గత డిజైన్లకు స్పీకర్ ఆమోదం

8 Oct, 2016 20:26 IST|Sakshi
అసెంబ్లీ అంతర్గత డిజైన్లకు స్పీకర్ ఆమోదం
విజయవాడ : అమరావతిలో చేపడుతున్న అసెంబ్లీ అంతర్గత డిజైన్లపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎల్అండ్టీ ప్రతినిధులతో చర్చించారు. విజయవాడలో శనివారం ఆయన ఆ సంస్ధ ప్రతినిధులతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఎల్అండ్టీ ప్రతినిధులు అసెంబ్లీ అంతర్గత డిజైన్ల వివరాలను కోడెలకు వివరించారు. కొద్దిపాటి మార్పులతో వారు ప్రతిపాదించిన డిజైన్లకు స్పీకర్ ఆమోదం తెలిపారు. త్వరలోనే అసెంబ్లీ నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోడెల ఆదేశించారు.
 
 
మరిన్ని వార్తలు