రెల్లి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ల నియామకం

4 Dec, 2019 20:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: రెల్లి, ఎస్సీల కార్పొరేషన్‌లకు చైర్మన్‌లను నియమిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాల కార్పొరేషన్‌ చైర్మన్‌గా పెడపాటి అమ్మాజీ, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కొమ్మూరి కనకరావు, రెల్లి కార్పొరేషన్‌ చైర్మన్‌గా వదయ్‌ మధుసూధన్‌రావులు నియమితులయ్యారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా