ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

25 Sep, 2019 19:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌లో ఏపీపీఎస్సీ స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య ప్రకటన విడుదల చేశారు. పాత షెడ్యూల్‌ ప్రకారం డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టుల మెయిన్‌ పరీక్ష నవంబర్‌ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం నవంబర్‌ 29, 30వ తేదీలలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.

టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్‌ మెయిన్‌ పరీక్ష ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 6,8వ తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా, నవంబర్‌ 6, 7వ తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. నవంబర్‌ 6న ఉదయం పేపర్‌–1,  మధ్యాహ్నం పేపర్‌– 2 పరీక్షలను నిర్వహిస్తారు. పేపర్‌–3 పరీక్షను నవంబర్‌ 7న మధ్యాహ్నం నిర్వహించనున్నారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అందుకే సీఎం జగన్‌ను అభినందిస్తున్నా’

కర్నూలులో భారీ వర్షం

బయటపడ్డ ఎల్లో మీడియా బాగోతం

అక్టోబర్ 10న వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం

రిమ్స్‌ నియంత్రణలోకి ఆసుపత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రం

‘సివిల్‌ కోర్టు అధికారాలు ఈ కమిషన్‌కు ఉంటాయి’

‘చంద్రబాబు అక్కడ ఎందుకు ఉంటున్నాడో అర్థం కావట్లే’

ఇద్దరు ఎస్‌ఐలపై సస్పెన్షన్‌ వేటు

వైఎస్సార్‌ను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు

28న సాహిత్యకారులకు పురస్కారాలు

వెనుక ఆయన ఉన్నారనే లింగమనేని ధీమా

ఏపీకి అయిదు నేషనల్ వాటర్ మిషన్ అవార్డులు 

కేంద్ర మంత్రిని కలిసిన మేకపాటి​ గౌతమ్‌రెడ్డి

అక్రమాల ‘ప్రిన్స్‌’పాల్‌పై వేటు

రమ్యశ్రీ కడసారి చూపు కోసం..

తన వాటా కోసం తల్లిని గెంటేశాడు

బతికుండగానే చంపేస్తున్నారు..

ర్యాంకులతోపాటు మొత్తం మెరిట్‌ లిస్ట్‌లు..

బ్యాంకర్లు ఏం కోరినా చేసేందుకు సిద్ధం: సీఎం జగన్‌

విదేశీ విహారి..!

అభ్యర్థుల్లో కొలువుల ఆనందం

సీఎం జగన్‌కు దసరా నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం

ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు బదిలీ

‘సైబర్‌’ నేరాలకు ‘చెక్‌’ పడేదెలా?

విద్యార్థి ప్రగతికి ‘హాయ్‌’

ప్రతిపాదనల చిట్టా.. రైలెక్కాలి పట్టా

మంగళగిరి, తాడేపల్లికి మహర్దశ

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

మేకపాటి ఢిల్లీ పర్యటన ఖరారు

టిస్కా శ్రీమతి ఇండియా సౌత్‌బ్రాండ్‌ అంబాసిడర్‌గా కర్నూలు డాక్టర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’

వేణుమాధవ్‌ నన్ను బావా అని పిలిచేవాడు

‘చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు’

రాజకుమారి మాలగా పూజ

వేణుమాధ‌వ్ మృతి: చిరంజీవి దిగ్భ్రాంతి

ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా..!