ఏపీపీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు

28 Sep, 2019 08:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) వివిధ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. పరిపాలన కారణాల వల్ల పరీక్ష తేదీలను మార్చినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మారిన పరీక్షల వివరాలు...

పరీక్ష పేరు  మారిన తేదీ
అసిస్టెంట్‌ బీసీ/సోషల్‌/ట్రైబల్‌ వెల్ఫేర్‌  నవంబర్‌ 4, నవంబర్‌ 5
జిల్లా సైనిక వెల్ఫేర్‌ ఆఫీసర్లు నవంబర్‌ 5, నవంబర్‌ 6
ఏపీ మైనింగ్‌ సర్వీస్‌ రాయల్టీ ఇన్‌స్పెక్టర్స్‌ నవంబర్‌ 5
హైడ్రాలజీ టెక్నికల్‌ అసిస్టెంట్లు నవంబర్‌ 26
ఏపీ సైనిక్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజర్లు నవంబర్‌ 26


 

>
మరిన్ని వార్తలు