6 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె

24 Dec, 2014 17:11 IST|Sakshi

హైదరాబాద్: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ తమ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. జనవరి 6 తర్వాత ఆంధ్రప్రదేశ్లో సమ్మె చేయనున్నట్టు పేర్కొంది.  తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు పిలుపునిచ్చింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా