పోలవరంపై ఎన్జీటీలో విచారణ

27 Sep, 2019 13:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్‌ డంపింగ్‌ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేసి పర్యావరణానికి ముప్పు తెస్తున్నారని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్‌ను ఏకే గోయల్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని కేంద్ర పర్యావరణ శాఖ తరపు న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించగా, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షిస్తుందని సమాధానమిచ్చారు. దాంతో ప్రాజెక్టు అథారిటీ సీఈవో హాజరుకావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 7కు వాయిదా వేసింది. అంతేకాకుండా పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌లో వరద ముంపు ప్రధాన అంశంగా ఉందని, పోలవరం డంపింగ్‌ కేసుతో పాటే వరద ముంపు పిటిషన్‌ను కూడా విచారిస్తామని ఎన్జీటీ స్పష్టం చేసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రాక్టికల్‌ మాయ

ఎన్నెన్నో.. అందాలు

సరికొత్త ‘పట్టణం’

కిలో ఉల్లి రూ.25

5న దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాలు

సీఎంకు ఆర్టీసీ నిపుణుల కమిటీ నివేదిక

అన్నీ సం‘దేహా’లే..!

జల సంరక్షణలో మనమే టాప్‌

టీడీపీ నేతల వక్రబుద్ధి

కాటేస్తున్నాయి..

లక్ష్మీదేవిని లాకర్లో పెడితే ఎలా?

రూ.6 కోట్లతో మంగళగిరిలో అభివృధ్ధి పనులు

వాగు మింగేసింది

పిండేస్తున్నారు..! 

పరిటాల శ్రీరామ్‌ నుంచి ప్రాణహాని

ప్రక్షాళన చేయండి: డిప్యూటీ సీఎం

ముఖ్యమంత్రి గదిలో అవే కనిపిస్తాయి! 

అక్రమాలపై ‘రివర్స్‌’

స్వాతి సన్‌సోర్స్‌కు షాక్‌

విశాఖ అందాలకు ఫిదా..

పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం

బడికెళ్లలేదని కూతురికి వాతలు

విశాఖ పర్యాటకానికి మూడు అవార్డులు

సీఎం హెలికాప్టర్‌ ఘటనలో అధికారులకు నోటీసులు

విశాఖకు ఇది శుభోదయం

అక్రమ పోషకాల గుట్టు రట్టు

ఎన్నెన్నో.. అందాలు

రూ. 25కే కిలో ఉల్లిపాయలు

విధి చేతిలో ఓడిన సైనికుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యాదాద్రిలో చిరంజీవి సతీమణి పూజలు

టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న ‘సామజవరగమన’

బిగ్‌బాస్‌: కెప్టెన్‌ అయ్యేదెవరు?

పుట్టిన రోజున ‘పూరీ’ సాయం

పేట నటికి లక్కీచాన్స్‌

క్యాంటీన్‌ సాంగ్‌కి సురేఖా వాణి కుమార్తె వీడియో