మహిళా ఉద్యోగినిపై దుర్భాషలాడిన ఏఎస్‌ఓ అధికారి

1 Aug, 2019 14:30 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : ఏఎస్‌ఓ అధికారి మహిళ ఉద్యోగిని పట్ల అనుచితంగా ప్రవర్తించమే గాక తీవ్రంగా దుర్భాషలాడిన ఘటన  గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రసన్న కుమారి పౌర సరఫరా శాఖలో మహిళా ఉద్యోగినిగా పనిచేస్తుంది. అదే కార్యాలయంలో పీతల సురేష్‌ ఏఎస్‌ఓగా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సురేష్‌ ప్రసన్నకుమారి పట్ల అనుచిత వాఖ్యలు చేయడమే గాక తీవ్రంగా దుర్భాషలాడాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన  ప్రసన్న కుమారి బంధువులు డిఎస్‌వో చాంబర్‌లో సురేష్‌ పై దాడికి యత్నించగా అక్కడే ఉన్న డిఎస్‌వో ప్రసాదరావు వారికి సర్దిచెప్పి పంపిచేశారు.  కాగా, ఈ  ఘటనను  ఖండించిన మహిళా సంఘాలు సురేష్‌ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కంపెనీ స్టిక్కర్‌ వేశారు.. అమ్మేశారు 

ఏమిటీ దుర్భరస్థితి ?

ఉసురు తీసిన ‘హైటెన్షన్‌’

జీవితాన్ని మార్చేసిన కరివేపాకు

గీత దాటితే వేటే !

ఆకస్మిక తనిఖీలు 

వెన్నులో వణుకు పుడుతుందా ఉమా?

అమ్మో ! ఎంత పెద్ద కొండచిలువో

శరవేగంగా అమరావతి – అనంతపురం హైవే పనులు

ఉగ్రగోదావరి

ఎన్‌ఎంసీ బిల్లు.. వైద్యవిద్యకు చిల్లు

క్రిమినల్స్‌ను ఏరిపారేద్దాం..!

ఈ 'రూటే' సపరేటు!

నకిలీ నోటు.. ఇట్టే కనిపెట్టు

ఆగస్టు 8న జిల్లాకు ముఖ్యమంత్రి 

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబే..

'చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరు'

అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తన

వారి సంగతేంటో తేల్చండి..

ఈ చిన్నారికి ఎంత కష్టం 

రూ.25.86 లక్షల జరిమానా

సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంపై.. ఏసీబీ దాడి

వివాహిత ఊహాశ్రీ అదృశ్యంపై పలు అనుమానాలు

అశోక్‌ లేలాండ్‌పై ఆగ్రహం

అక్టోబర్‌ 2 నుంచి అర్హులకు రేషన్‌ కార్డులు

విశాఖ అద్భుతం

చంద్రబాబుకున్న ‘జెడ్‌ ప్లస్‌’ను కుదించలేదు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’

అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు