వైఎస్‌ జగన్‌తోనే ఉద్యోగుల సమస్యలు తీరుతాయి

25 May, 2019 14:04 IST|Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉద్యోగుల సమస్యలు తీరుతాయని ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరమ్ అధ్యక్షుడు ఏవీ పటేల్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక హోదా కోసం ఆయన చేస్తున్న పోరాటం అమోఘమన్నారు. ఉద్యోగులు అన్ని విధాలుగా వైఎస్‌ జగన్‌కు అండగా ఉంటారని చెప్పారు.  గత ప్రభుత్వంలో ఉద్యోగులను బానిసలుగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. గెజిటెడ్ అధికారులకు అపాయిట్‌మెంట్‌ ఇవ్వకుండా నారా చంద్రబాబునాయుడు అవమానించారని అన్నారు. అమ్ముడుపోయిన అశోక్ బాబు, బొప్పారాజుతో  ఉద్యోగులను మోసం చేశారన్నారు. అమ్ముడుపోయిన నేతలను నమ్ముకున్న చంద్రబాబుకు ఉద్యోగులు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఖాకీల పైసా వసూల్‌

తండాల్లో తరతరాలుగా ఇదే పరిస్థితి    

బంధువులే అతన్ని చంపేశారు ..

అవినీతి రహిత పాలన

‘కే’ ట్యాక్స్‌ బాధితుల క్యూ

ఆరోగ్యశ్రీలో సంస్కరణలకు శ్రీకారం 

సంప్రదాయానికి మాయని మచ్చ!

స్పీకర్‌ బీసీ కావడం వల్లే చంద్రబాబు ఆయన చేయి పట్టుకోలేదు

స్పీకర్‌ను అవమానించడం వారికి మామూలే

ఏపీ అసెంబ్లీ ట్రెండ్‌ సెట్టర్‌ కావాలి

నేడు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

నేడు కేంద్ర హోం మంత్రితో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

విభజన అంశాలపై సమస్యలను పరిష్కరించండి

స్పీకర్‌గా తమ్మినేని ఏకగ్రీవ ఎన్నిక

ఫిరాయింపులను ప్రోత్సహించం

ప్రతి శుక్రవారం వీఐపీ దర్శనాలకు ‘బ్రేక్‌’

రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌

సినిమా వాళ్ళని నమ్మొద్దు: పృథ్వి

సోదరికి అన్యాయం చేశాడని..

ఈ నెల 19 నుంచి బడ్జెట్‌ ప్రిపరేషన్‌ సమావేశాలు

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

బాలిక మిస్సింగ్‌.. ఆందోళనలో తల్లి

గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్‌

‘ప్రస్తుతం 13 జిల్లాలు.. 25 కాబోతున్నాయి’

అలాంటి పరిస్థితి రాకూడదు‌: స్పీకర్‌ తమ్మినేని

‘అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు క్షమాపణ చెప్పాలి’

చంద్రబాబు వైఖరి అన్యాయం: సీఎం జగన్‌

23వ తేదీ.. 23మంది.. కరెక్ట్‌ జడ్జిమెంట్‌ : సీఎం జగన్‌

దేశమంతా చూసేలా సభను నడిపించండి

సభలో భావోద్వేగానికి గురైన పుష్పశ్రీవాణి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమలో పడను

కంటిని నమ్మొద్దు

పారితోషికం 14 కోట్లు?

యూత్‌కి థ్రిల్‌

ఆగస్ట్‌లో గుమ్మడికాయ

కలల తీరం