కచ్చులూరు బయల్దేరిన బాలాజీ మెరైన్స్..

29 Sep, 2019 11:41 IST|Sakshi

సాక్షి, కాకినాడ: రెండు వారాల క్రిందట గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసేందుకు ఆదివారం నుండి ఆపరేషన్ ప్రారంభమైంది. కాకినాడ నుండి కచ్చులూరుకు సరంజామా తీసుకుని బాలాజీ మెరైన్ సంస్ధ బయలు దేరింది. మూడు రోజుల్లో బోటును వెలికి తీస్తామని బాలజీ మెరైన్ యాజమాని ధర్మాడి సత్యం తెలిపాడు. గత పది రోజులుగా కచ్చులూరులో గోదావరి ఒరవడిపై అవగాహన వచ్చిందన్న అతడు....బోటుకి యాంకర్‌ తగిలించి తాళ్ల సాయంతో జేసీబీతో లాగుతామని, 25మంది బృందంతో ఆపరేషన్‌ చేపడుతున్నట్లు సత్యం పేర్కొన్నాడు.

కాగా రాయల్‌ వశిష్ట పున్నమి బోటు, గల్లంతు అయిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో దేవీపట్నం పోలీస్‌ స్టేషన్‌ నుంచి యథావిధిగా బోటులో బయల్దేరి ప్రమాద స్థలం వద్ద గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాద సమయంలో బోటులో మొత్తం 77మంది ఉండగా 26 మంది సురక్షితంగా బయటపడిన విషయం విదితమే. ఇప్పటివరకూ బోటు ప్రమాదానికి సంబంధించి 38 మృతదేహాలు లభ్యం కాగా మిగిలిన 13మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాజకీయాలకు అతీతంగా  పేదలకు స్థలాలు, ఇళ్లు 

నగర రూపురేఖలు మారుస్తాం 

ఆ ‘ పిచ్చితల్లి’ శిశువును సాకేదెట్టా..

మాట వినకపోతే.. శాల్తీ గల్లంతే..!

అమ్మో.. జ్వరం

జీఓ నంబర్‌ 279ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

దిగి వచ్చిన ఉల్లి..

గన్నవరం నుంచి కొత్త విమాన సర్వీసులు 

బాలికకు నీలి చిత్రాలు చూపిన మృగాడు 

10న అనంతపురంలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’

పండుగలా గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవం

ఓర్వలేకే విమర్శలు

శ్రీస్వర్ణకవచాలంకృత అలంకారంలో దుర్గమ్మ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బలిరెడ్డికి సీఎం జగన్‌ ఘన నివాళి 

శ్రీశైలానికి తగ్గిన వరద

ముగ్గురమ్మల ముచ్చట

మద్యం.. తగ్గుముఖం

మద్య నిషేధంలో మహిళల భాగస్వామ్యం

‘ఇంటి దోపిడీ’ రూ.4,930 కోట్లు 

రేపు నాసా యాత్రకు వెళ్తున్న భాష్యం ఐఐటీ విద్యార్థిని

ఏపీ టూరిజం ఎక్సలెన్స్‌ అవార్డులు ప్రదానం

30న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్‌

ఈనాటి ముఖ్యాంశాలు

రేపటి నుంచి ఆపరేషన్‌ రాయల్‌ వశిష్ట

'ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం'

‘బీజేపీ విమర్శలు.. టీడీపీకి జిరాక్స్‌’

ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్‌ ధర పెంచిన రైల్వే శాఖ

టీటీడీ బకాయిలు చెల్లించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘భగత్ సింగ్ నగర్’ మోషన్ పోస్టర్ లాంచ్

నా కల నెరవేరింది : చిరు

అతిథే ఆవిరి అయితే?

అబ్బే... నేను హాట్‌ కాదు

పూరీకి విమర్శకులు ఉండరు.. అభిమానులే ఉంటారు

నిను చూసి ఆగగలనా!