‘అయిదేళ్లలో రూ. 5 వేల కోట్ల అప్పు’

2 Jan, 2020 19:32 IST|Sakshi

సాక్షి, ప్రకాశం : మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పచ్చ చొక్కాల నేతలకు ఖర్చు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మార్టూరు బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. అయిదు సంవత్సరాల్లో చంద్రబాబు రూ.5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను మోసగించారని విమర్శించారు. అలాగే ఉగాది నాటికి డ్వాక్రా రుణాలను మొత్తం మాఫీ చేస్తామని అన్నారు. రాజధాని పేరులో వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన చంద్రబాబు తన అనుచరులకు ధారాదత్తం చేశారని మత్స్యశాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణ దుయ్యబట్టారు. లక్ష కోట్ల రుపాయలు ఒకే ప్రాంతంలో పెట్టే కంటే అభివృద్ధిని వికేంద్రికరణ చేయడంతో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. దిశ చట్టాన్ని ఏపీ అమలు చేస్తూ నిందితలకు 21 రోజుల్లో శిక్ష పడే చట్టాన్ని తెచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చంద్రబాబు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి

‘రాజధాని లేదా హైకోర్టు అవసరం’

అత్యాచారం చేసి ఆపై మర్మాంగం కోసేశాడు

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

అప్పుడు దోపీడి చేసి ఇప్పుడు నీతులు..

మోదీ విధానాలతో ఆర్థికవ్యవస్థ కుదేలు

చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారు: బొత్స

‘రెండేళ్ల తర్వాత ఆడటం కొంచెం కష్టమనిపించింది’

రూపాయికే చీర.. చివరికి..

2051 లక్ష్యంగా వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక

ఏసీబీ పనితీరుపై సీఎం జగన్‌ ఆగ్రహం

చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు

కిలో ఉల్లిపాయలు రూ.15కే

యువతపైనే దేశ భవిష్యత్తు:అవంతి శ్రీనివాస్‌

తెలుగు వైద్యుల ఆచుకీ లభ్యం

చిన్న గుండెకు ఎంత కష్టమో..

న్యూఇయర్‌కు వినూత్న స్వాగతం

బందరు ఫిషింగ్‌ హార్బర్‌కు మహర్దశ! 

పవన్‌ గబ్బర్‌సింగ్‌ కాదు రబ్బర్‌సింగ్‌

నాకు నాన్న అవసరం లేదు...

పల్లెలకు అందని సాంకేతిక విప్లవం 

టీడీపీ నాయకుడి కుమారుడి అఘాయిత్యం

కడుపులో బిడ్డకూ కూలి

హాయ్‌.. ఇది చాలా ఫాస్ట్‌ గురూ..! 

నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎన్‌ఐఏ!

నేటి ముఖ్యాంశాలు..

వణికిస్తున్న చలి గాలులు

రబీ పంటల బీమాపై పల్లెల్లో ప్రచారం

లైంగికదాడి బాధితులకు సత్వర వైద్యం

వలస  కుటుంబాలకు ఊరట 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

న్యూఇయర్‌ కానుక.. ‘రౌడీ’ టీజర్‌ రేపే!

హీరో రాజశేఖర్‌ సంచలన నిర్ణయం

బాక్సింగ్‌కు రెడీ అవుతున్న హీరో

నిక్‌, ప్రియాంక పార్టీ వీడియో వైరల్‌

చిరు ఆగయా.. ప్రచారంలో ఆ మూడు!

బుద్ధిలేదా.. ఆ ముసుగు ఎందుకు..!