ప్రాంతీయత నిలబెట్టేందుకు ప్రాణాలైనా ఇస్తాం

5 Sep, 2019 14:20 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రాబ్యాంక్‌ ఉద్యోగుల ధర్నాతో విజయవాడ వన్‌టౌన్‌ దద్దరిల్లుతోంది. బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ ఆంధ్రబ్యాంక్‌ స్థానిక ఉద్యోగుల యూనియన్‌ విజయవాడలోని వన్‌ టౌన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. బ్యాంక్‌ విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలంటూ వారు డిమాండ్‌ చేశారు. కేంద్రం మొండి వైఖరిని వీడకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రాబ్యాంక్‌ను కాపాడి ప్రాంతీయత నిలబెట్టేందుకు ప్రాణాలైనా ఇస్తామంటూ వారు నినాదాలు చేశారు.

అదేవిధంగా బడాబాబుల నుంచి మొండి బకాయిలను వసూలు చేసి బ్యాంకును నిలబెట్టాలనేది ప్రతి ఆంధ్రుడి గుండెచప్పుడంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శలైన మధు, రామకృష్ణలు బ్యాంకు ఉద్యోగుల ధర్నాకు మద్దతుగా గళం విప్పి వారికి అండగా నిలిచారు. అదే విధంగా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి నరహరిశెట్టి నరసింహారావు కూడా శిబిరం వద్దకు వచ్చి ధర్నాకు సంఘీభావం తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ దాడులు

‘సీఎం జగన్‌ విద్యారంగానికి పెద్ద పీట వేశారు’

‘మంగాయమ్మ, పిల్లలు క్షేమంగా ఉన్నారు’

ఎమ్మెల్యే శ్రీదేవికి ధైర్యం చెప్పిన సీఎం జగన్‌

ఎస్పీ ఆఫీసుకు క్యూ కట్టిన చింతమనేని బాధితులు

ఏపీ భవన్‌ ప్రత్యేక కమిషనర్‌గా ఎన్వీ రమణారెడ్డి..

గురువులకే గురువు ఆయన!

‘అయ్యన్న దోపిడీ ప్రజలు మర్చిపోలేదు’

కుల సర్టిఫికేట్ల వివాదాలను పరిష్కరించేందుకు కమిషన్‌

‘పవన్‌ అందుకే వైఎస్సార్‌సీపీని టార్గెట్‌ చేశారు’

నూతన ఇసుక రీచ్‌ను ప్రారంభించిన మంత్రి

‘దేశ రక్షణ రంగంలో నేవీ కీలక పాత్ర’

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్‌కు కృతజ్ఞతలు

ఇంకా అజ్ఞాతంలోనే చింతమనేని ప్రభాకర్‌!

ఆటోడ్రైవర్‌ నిజాయితీ

గురువులకు నా పాదాభివందనాలు: సీఎం జగన్‌

యువకుడి హత్యకు ఆధిపత్య పోరే కారణం!

కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ

పోలీసులకు సవాల్‌ విసిరిన పేకాట రాయుళ్లు..

గెస్ట్‌హౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు

టీటీడీ సభ్యుడి రేసులో నేను లేను

చింతమనేని అనుచరుల బెదిరింపులు

సీఎం జగన్‌తో కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ భేటీ

‘భారత క్రికెట్‌ జట్టు అత్యుత్తమమైనది’

టీడీపీలో ఫేస్‌బుక్‌ ఫైట్‌

పరిటాల వర్గీయుల హింసా రాజకీయాలు

గురుపూజోత్సవంలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌

సీబీఐ విచారణతో టీడీపీలో ఉలికిపాటు

రోగి మృతితో బంధువుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా నుండి మీ అయ్యి పదకొండేళ్లు : నాని

‘పిల్లలు కనొద్దని నిర్ణయించుకున్నా!’

‘వాల్మీకి’లో మరో గెస్ట్‌!

‘నీ మతం ఏంటో గుర్తుందా లేదా?’

ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ నోట్‌బుక్స్‌ తీస్తాను..

మణిరత్నం దర్శకత్వంలో త్రిష?