అనంతపురంలో ఎలుగుబంటి కలకలం..

29 Sep, 2019 18:45 IST|Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం రాయలదొడ్డి గ్రామ సమీపంలో ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది. ఎలుగుబంటి దారితప్పి జనావాసాల్లో రావడంతో గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎలుగుబంటి ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడ్డారు. తర్వాత గ్రామస్తులు మూకుమ్మడిగా ఎలుగుబంటిపై దాడికి దిగారు. దీంతో ఎలుగుబంటి సమీపంలోని కొండల్లోకి పరుగులు తీసింది. అనంతరం గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్టోబర్‌ 5న అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్‌

సీఎం జగన్‌ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పు

పయ్యావుల ఊరిలో జరిపించి తీరుతాం! 

విజయనగరం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ

అనపర్తి మాజీ ఎమ్మెల్యే మృతి

వైద్యం వికటించి చిన్నారి మృతి

పవర్‌ కెనాల్‌కు గండి:విద్యుత్‌కు అంతరాయం

టైలర్ల సంక్షేమానికి కృషి చేస్తా : డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

ఏపీలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత

అక్టోబర్‌ 4న వాహన మిత్ర పథకం ప్రారంభం

పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుంది : బుగ్గన

రేపే సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు

ఇనాం భూ సమస్య పరిష్కరిస్తా:మంత్రి అవంతి 

11 గ్రామాలకు రాకపోకలు బంద్‌

అర్థరాతి వేళ క్షుద్ర పూజల కలకలం

సచివాలయ ఉద్యోగులకు రేపు నియామక పత్రాలు

కార్మిక వర్గానికి సీఎం జగన్‌ పెద్దపీట

ప్రతి గ్రామంలో 150 మొక్కలు నాటిస్తాం

మట్టి మూకుడు రొట్టె రుచే వేరు..

బెంబేలెత్తుతున్న రైల్వే ప్రయాణికులు..

కచ్చులూరు బయల్దేరిన బాలాజీ మెరైన్స్..

రాజకీయాలకు అతీతంగా  పేదలకు స్థలాలు, ఇళ్లు 

నగర రూపురేఖలు మారుస్తాం 

ఆ ‘ పిచ్చితల్లి’ శిశువును సాకేదెట్టా..

మాట వినకపోతే.. శాల్తీ గల్లంతే..!

అమ్మో.. జ్వరం

జీఓ నంబర్‌ 279ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

దిగి వచ్చిన ఉల్లి..

గన్నవరం నుంచి కొత్త విమాన సర్వీసులు 

బాలికకు నీలి చిత్రాలు చూపిన మృగాడు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రేపే ‘రొమాంటిక్‌’ ఫస్ట్‌ లుక్‌

ఈ సీన్‌ సినిమాలో ఎందుకు పెట్టలేదు?

‘సైరా’కు ఆత్మ అదే : సురేందర్‌ రెడ్డి

బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చ రచ్చే

‘సైరా’  సుస్మిత

నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తా : శృతి