అందాల దృశ్య కావ్యం

27 Aug, 2018 13:11 IST|Sakshi
పార్వతీపురంకొండల మధ్య అందమైన మేఘాలు

పార్వతీపురం : కనుచూపు మేరంతా పరచుకున్న పచ్చదనం. కొండకోనల్ని చూస్తుంటే మనసంతా పరవశం. నీలిమబ్బుల సోయగం..అనువణువూ అందమైన దృశ్య కావ్యం. ఆ అందాల సౌరభం ఆస్వాదించాలంటే.. పెదబొండపల్లి గ్రామం వెళ్లాలి. పార్వతీపురం మండలంలోని ఈ గ్రామం ఇటీవలి వర్షాలతో పచ్చదనంతో కనువిందు చేస్తోంది. ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ ఫోన్లలో ఏమీ లేదట!

వంతాడలో రూ.3 వేల కోట్ల అక్రమ మైనింగ్‌

ఈ కన్నీరు తుడిచేవారెవరు?

మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు మింగేద్దాం

దూసుకొస్తున్న ‘గజ’ తుపాన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆయన జెంటిల్‌మేన్‌

రహస్యం హిట్‌ అవ్వాలి

రై.. రై... రైఫిల్‌

మాట్లాడితే తప్పేం కాదు

నోట్ల రద్దు నేపథ్యంలో..

గుమ్మడికాయ కొట్టేశారు