బీరు బాటిల్స్‌ లోడ్‌తో వెళుతున్న లారీ దగ్ధం

20 May, 2019 15:27 IST|Sakshi

సాక్షి, కర్నూలు : బీరు బాటిల్స్‌ లోడ్‌తో వెళుతున్న ఓ లారీ దగ్ధమైంది. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ఉన్నట్టుండి లారీ ఇంజిన్‌లో నుంచి మంటలు రావడం.. అవి వేగంగా వ్యాపించడంతో చూస్తుండగానే లారీ మొత్తం దగ్ధమైంది. లారీ బీర్‌ బాటిళ్ల లోడ్‌ ఉండటంతో మంటలు మరింత చెలరేగాయి. ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మరోవైపు మంటలను అదుపు చేసే క్రమంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
నంద్యాలలో బీరు బాటిల్స్‌ లోడ్‌ లారీ దగ్ధం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీ వైపు టీడీపీ నేతల చూపు..

పాము కాటు కన్నా కార్పొ‘కేటు’తో రైతన్న మరణం

ప్రమోషన్‌ టైమ్‌..

టీడీపీ నేతల ‘దారి’ దోపిడీ!

కలెక్టర్ల సదస్సు రెండో రోజు ప్రారంభం

విద్యార్థినిలకు బ్లాక్‌మెయిల్‌..స్పందించిన సీఎం

బ్లడ్‌ అలెర్ట్‌!

ఉద్యోగమూ లేదు..డబ్బులు రావు

విద్యార్థులకు ఆర్టీసీ నజరానా

కృష్ణదేవరాయ యూనివర్శిటీలో కి‘లేడీ’

అది నా అదృష్టం: సీఎం వైఎస్‌ జగన్‌

చీరల దొంగలు చీరాలకు వెళుతూ..

విశాఖ–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు

తాడిపత్రిలో ఖాళీ దిశగా టీడీపీ?

తవ్వేకొద్దీ అవినీతి

అర్బన్‌ వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్‌

పాపం అంజలికి స్థూలకాయం

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

జగన్‌ ‘ఉక్కు’సంకల్పం 

వైఎస్సార్‌ స్మృతివనం..ఇక రాజసం

విజయవాడలో భారీ వర్షం

నకిలీ బంగారంతో బ్యాంకుకే బురిడీ

హోదా అంశం పరిశీలనలో లేదు

ఉద్యోగుల బదిలీలు నేటి నుంచే.. 

చిన్నారిని మింగిన బోరుబావి

కరువు రైతులకు రూ. 2620.12 కోట్ల బకాయిలు

పోలవరానికి తొలగుతున్న చిక్కులు

టార్చ్‌లైట్‌ ఆపరేషన్లు పునరావృతం కారాదు

గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా పదేసి ఉద్యోగాలు 

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ది గ్రేట్‌ తెలుగు బ్రాండ్‌

తమిళ అబ్బాయితోనే పెళ్లి అంటోన్న హీరోయిన్‌

భావ స్వేచ్ఛకు హద్దులుండవా?

కామ్రేడ్‌ కోసం

చిన్న విరామం

పండగ ఆరంభం