శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డారు...

15 Sep, 2019 19:45 IST|Sakshi

సాక్షి, రంపచోడవరం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి హైదరాబాద్‌కు చెందిన సీహెచ్‌ జానకి రామారావు ప్రాణాలతో బయటపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. ‘బ‍్రేక్‌ఫాస్ట్‌ చేసి అందరం కూర్చున్నాం. మరికొద్ది సేపట్లో పాపికొండలు వస్తాయని బోటు సిబ్బంది చెప్పారు. ప్రమాదంకు ముందే ఇది డేంజర్‌ జోన్‌... బోటు అటు, ఇటు ఊగుతుంది. మీరు భయపడాల్సిన పని లేదని చెప్పారు. అయితే ఇంతలోనే బోటు ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. దీంతో పాస్టిక్‌ కుర్చీల్లో కుర్చున్నవారంతా ఓ వైపుకు వచ్చేశారు. బరువు ఎక్కువ కావడంతో బోటు యథాస్థానంలోకి రాలేకపోయింది. అదే సమయంలో మొదటి అంతస్తులో ఉన్నవారంతా ఒక్కసారిగా రెండో అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అది డ్రైవర్‌ తప్పిదమా లేకుంటే బోటు ఒరిగిపోవడమా అనేది స్పష్టంగా తెలియదు.  ప్రమాదం జరిగిన వెంటనే నేను శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డాను.’ అని జనకీ రామరావు వివరించారు. 

కాగా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శ్రీనివాస కాలనీకి చెందిన జానకి రామారావు రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి. ఆయన తన భార్య జ్యోతితోకలిసి రెండు రోజుల క్రితం విహార యాత్రకు వెళ్లారు. ఈ ప్రమాదంలో భార్యతో పాటు బావమరిది, బావమరిది భార్య, వారి కుమారుడు గల్లంతు కాగా, జానకి రామారావు సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు ఈ ప్రమాద వార్తతో శ్రీనివాస కాలనీలో విషాదం నెలకొంది.  మరోవైపు హయత్‌ నగర్‌కు చెందిన విశాల్‌, ధరణీకుమార్‌, అర్జున్‌, లడ్డు గల్లంతు అయ్యారు. 

చదవండి:

క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ
సురక్షితంగా బయటపడ్డ పర్యాటకుల వివరాలు
మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి

బోటుల ఎక్కువమంది తెలంగాణవారే!

పాపికొండలు విహార యాత్రలో విషాదం!

రాయల్వశిష్టకు అనుమతి లేదు...

బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్సీరియస్

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ

సురక్షితంగా బయటపడ్డ పర్యాటకుల వివరాలు

‘జగనన్న విజయంలో మీరు భాగస్వాములయ్యారు’

మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి

‘బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలలో కోత’

బోటులో ఎక్కువమంది తెలంగాణవారే!

బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ సీరియస్‌

రాయల్‌ వశిష‍్టకు అనుమతి లేదు...

‘దానికోసమే జనసేన పార్టీ పుట్టింది’

పడవ బోల్తాపై ఆరా తీసిన సీఎం జగన్‌

‘గంటా వల్లే జూనియర్‌ లెక్చరర్లకు అన్యాయం’

అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే..

టీడీపీ అబద్ధాల పుస్తకం

బోటు ప్రమాదం : రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేసీఆర్‌

మిడ్‌-డే మీల్స్‌ కార్మికుల వేతనం పెంచుతూ జీవో

‘టీడీపీకి పెయిడ్‌ ఆర్టిస్ట్‌గా పవన్‌’

అవినీతిని ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదు?

ఈ సైనికుడు మంచి సేవకుడు

వైఎస్సార్‌సీపీలో చేరిన తోట త్రిమూర్తులు

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉద్రిక్తత

రాజధానిలో తవ్వేకొద్దీ ‘ఇన్‌సైడర్‌’ బాగోతాలు

మూడో తరగతి విద్యార్థిపై ప్రిన్సిపాల్ ప్రతాపం

పేదల ఆరోగ్యంపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదు

లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

దేవాదాయ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

అందుకే పవన్‌ కళ్యాణ్‌ను రంగంలోకి దింపారు

వివాదాల రిజిస్ట్రేషన్‌!

కులాంతర వివాహానికి అడ్డు చెప్పారని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ పాట

అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్‌

గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’

ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

అభిమానులకు సూర్య విన్నపం

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ