దొంగ స్వామిజీ... కుప్పం బాలాజీ!

23 Aug, 2019 09:07 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాతో బాలాజీ 

సాక్షి, విజయవాడ : ‘అతను స్వామిజీ కాదు.. పంతులూ కాదు..  టీడీపీ నాయకుడు...  పార్టీని అడ్డంపెట్టుకొని ఇక్కడ కార్పొరేషన్‌ స్థలాన్ని కబ్జా చేసేశాడు. దేవుడి పేరుతో గుడిని కట్టి... స్వామీజీగా అవతారం ఎత్తి అక్కడికి వచ్చే మహిళలు, బాలికలపై వికృతచేష్టలకు పాల్పడుతుంటాడు.. అతడికి ఓ మాజీ ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆయన ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయాయి’ అంటూ దొంగ స్వామిజీ కుప్పం బాలాజీ గురించి అనేక ఆసక్తికర విషయాలను అక్కడి ప్రజలు వెలుగులోకి తీసుకువస్తున్నారు.

గుడి ఆవరణలోనే అన్నీ..
టీడీపీ నాయకుడు కుప్పం బాలాజీ, పార్టీ నాయకుల అండదండలతో ప్రకాష్‌నగర్‌లోని కార్పొరేషన్‌ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ చిన్న గుడిని నిర్మించాడు.  ఆ గుడి ఆవరణలో మూడు గదులను నిర్మించుకొని పగలు కాసేపు స్వామిజీ వేషధారణలో ఉండడం గుడికి వచ్చే మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తుంటాడని, కాస్త బలహీనతతో ఉన్న మహిళలు గదిలోకి వస్తే ప్రత్యేక పూజలు చేస్తా, అమ్మవారి బొట్టు పెడతా, తాయిత్తులు కడతానంటూ లోపలికి తీసుకువెళ్లి వారిని తాకరాని చోట్ల తాకడం, బలహీనపడిన వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం చేస్తుంటాడని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇది చదవండి : లైంగిక దాడికి ప్రయత్నం.. పూజారికి దేహశుద్ధి!

ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం 
బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తమకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి పోలీసులకు చెప్పవచ్చని, బాధితుల వివరాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. ఫిర్యాదు అందితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
– ప్రభాకర్, నున్న సీఐ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరణంలోనూ వీడని బంధం..!

సర్కారు మద్యం షాపులకు రంగం సిద్ధం

గీత దాటితే మోతే!

పెయిడ్‌ ఆర్టిస్ట్‌ వెనుక ఉన్నదెవరో బయటకు తెస్తాం

కేటుగాళ్లు వస్తున్నారు.. తస్మాత్‌ జాగ్రత్త

చేతిరాతకు చెల్లు !

రెండేళ్లలో పులివెందులలో మరింత ప్రగతి

శ్మశానం లేదు.. ఉన్నా వదలరూ.!

ఒక్కో టీవీఎస్‌కు.. ఒక్కో సంవత్సరం జైలు శిక్ష

బాబోయ్‌  భల్లూకం

పేదలతో కాల్‌మనీ చెలగాటం

కోడెల కక్కుర్తికి చీఫ్‌ మార్షల్‌పై వేటు

తెలుగుజాతి కీర్తి ‘ప్రకాశం’

తినే బియ్యం తాగుడికి

హెచ్‌ఐవీ పిల్లల హాస్టల్‌ ప్రారంభం

రాజధానిపై వదంతులు నమ్మవద్దు

రాఘవేంద్రా.. ఇదేమిటి?

క్లిక్‌ చేస్తే.. ఇసుక

సచివాలయ పరీక్షలు.. క్షణం ఆలస్యమైనా నో ఎంట్రీ 

గంగ.. మన్యంలో మెరవంగ

మీ మంత్రి.. మీ ఇంటికి.. 

తెలుగు తమ్ముళ్ల  అవినీతి కంపు...

రాజధానికి వ్యతిరేకం కాదు

ఈకేవైసీ గడువు పెంపు

‘మందు’కు మందు

అవినీతిపై బ్రహ్మాస్త్రం

పళని స్వామిని కలిసిన టీటీడీ చైర్మన్‌

జాతీయ మీడియా ప్రభుత్వ సలహాదారుగా దేవులపల్లి అమర్‌

జ్యోతి సురేఖకు సన్మానం

టీడీపీ నేతలకు అంత సంతోషమెందుకో: కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు

రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌ 

టెక్నాలజీ మాయ

కిలాడి నంబర్‌ 4

ఒక దైవరహస్యం