మహానేతకు పుస్తకం అంకితం

13 Sep, 2018 07:26 IST|Sakshi
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, విశాఖపట్నం:ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ పి.ప్రేమానంద్‌ రచించిన ‘సోషల్‌ స్ట్రగుల్‌ ఆఫ్‌ దళిత్‌ ఇన్‌ ఇండియా’ అనే పుస్తకాన్ని బుధవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత మాట్లాడుతూ ఆంధ్ర విశ్వ విద్యాలయంలో మొదటిసారిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పెట్టినట్టు గుర్తు చేశారు. ఆయనపై ప్రేమాభిమానాలతో ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నట్టు తెలిపారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004–2009 వరకు పాలనలో ఎస్సీలకు చేసిన మేలు, ఆయన పథకాల ద్వారా ఎస్సీలు ఎలా లబ్ధిపొందారో పుస్తకంలో వివరించినట్టు చెప్పారు. డాక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

హార్టికల్చర్‌ విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ అంటే ఒక నమ్మకం..

ఈ సంకల్పం.. అందరికోసం

‘వైజాగ్‌లో వైఎస్‌ జగన్‌ను స్వామివారే కాపాడారు’

పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

ఉత్సాహం నింపిన సంకల్పం

సిక్కోలులో ‘తూర్పు’ సందడి

విజయోస్తు జగనన్న!

జన గర్జన