త్వరలోనే పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి: బొత్స

13 Aug, 2019 15:55 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ల్యాండ్‌ పూలింగ్‌ చేసిన భూముల్లో ఎక్కడా ఒక్క ఇల్లు కూడా ప్రారంభం కాలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ల్యాండ్‌ పూలింగ్‌పై గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ చేసిన ప్రాంతాల్లో టెండర్‌లు పిలవలేదు.. టిడ్‌కోకు కూడా భూమిని కేటాయించలేదని తెలిపారు. త్వరలోనే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లన్నింటిని పూర్తి చేస్తామని తెలిపారు. యారాడతో పాటు మరో నాలుగైదు పెద్ద ప్రాజెక్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

శ్రీకాకుళం, రాజమండ్రి, బొబ్బిలి డెవలప్‌మెంట్‌ బోర్డులు ఏర్పడిన తర్వాత వీఎంఆర్డీఏ పరిధి తగ్గిందన్నారు. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపారు. బీచ్‌రోడ్డు అభివృద్ధిపై గత ప్రభుత్వం హయాంలో ఉన్న ప్రతిపాదనలను సమీక్షిస్తున్నామన్నారు.  మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసినప్పుడే ఎడ్యూకేషన్‌ హబ్‌, పరిశ్రమల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, హెల్త్‌ వంటివి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయం తీసుకున్నామన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాపాక అరెస్ట్‌.. రాజోలులో ఉద్రిక్తత

పరిశ్రమల శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: సీఎం జగన్‌

‘స్పందనకు వినతులు సంఖ్య బాగా పెరుగుతోంది’

ఏపీ డీజీపీగా గౌతం సవాంగ్‌.. పూర్తిస్థాయి నియామకం

శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద

వరద బాధితులకు ఆర్థిక సాయం

టీడీపీ కీలక భేటీ.. గంటా, కేశినేని డుమ్మా

రైతు భరోసా ప్రారంభానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

టాక్సీ,ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఆసరా

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే

పథకాల అమలుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం

సీఎం జగన్‌ కీలక నిర్ణయం; టీడీపీకి టెన్షన్

సచివాలయ ఉద్యోగాలకు 7 రోజుల పాటు పరీక్షలు

రైతులను దగా చేసిన చంద్రబాబు

జనసేన ఎమ్మెల్యేపై డీఐజీ ధ్వజం

వేనాడు, ఇరకం దీవుల ప్రకృతి అందాలు

బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటాం

వారెవ్వా.. ఏమి‘టీ’!

ఆస్తి రాయించుకుని అనాథను చేశారు

పోటెత్తిన వరద.. ప్రకాశం గేట్లు ఎత్తివేత

అంతా.. ట్రిక్కే..! 

శివ్వాంలో ఏనుగుల హల్‌చల్‌

కలివికోడి కనిపించేనా..?

ఇదీ..అవినీటి చరిత్ర!

సొంత భవనాలు కలేనా..?

‘మొక్క’వోని సంకల్పం

పేదల భూములపై  పెద్దల కన్ను..!

విదేశాల్లో చదువు.. స్వదేశంలో సేవ

బియ్యం బొక్కుడు తూకం.. తకరారు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రముఖ సింగర్‌ భార్య మృతి

‘రణరంగం’ను వదిలేసిన మాస్‌ హీరో

ఏఏ 19 : తెర మీదకు మరో టైటిల్‌

హ్యాపి బర్త్‌ డే అమ్మా..!

‘వాల్మీకి’ టీజర్‌ రెడీ!

సాహో కోసం...