ఆటోలు ఢీకొని బాలుడి మృతి

23 Sep, 2015 17:37 IST|Sakshi

కర్నూలు(పెద్దకడబూరు): పెద్దకడబూరు మండలానికి సమీపంలోని మఠమమ్మబండ వద్ద పెద్దకడబూరు-ఆధోని రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లింగన్న(12) అనే ఏడో తరగతి విద్యార్థి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా