బడ్జెట్ గురించి అనుమానాలు తీర్చుకుంటారా?

28 Feb, 2015 09:20 IST|Sakshi
బడ్జెట్ గురించి అనుమానాలు తీర్చుకుంటారా?

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్ను శనివారం నాడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అయితే, బడ్జెట్ అనగానే సవాలక్ష అంకెలు, లెక్కలు.. ఇవన్నీ ఉంటాయి. వాటిలో సామాన్యులకు అనేక అనుమానాలు వస్తుంటాయి. అలాంటి అనుమానాలను మీరు బడ్జెట్ చూస్తుండగానే నివృత్తి చేసుకునే అవకాశాన్ని sakshi.com వెబ్సైట్ కల్పిస్తోంది. మీ అనుమానాలకు నిపుణులు శనివారం మధ్యాహ్నం నుంచి సమాధానాలు ఇస్తారు.

ఇక్కడ ఇచ్చిన లింకు ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అయితే, ఇదే గ్రూపులో ఉన్న నిపుణులు మీరు బడ్జెట్ గురించి వ్యక్తం చేసే సందేహాలకు అప్పటికప్పుడే లైవ్లో సమాధానాలు ఇస్తారు. ఇంకెందుకు ఆలస్యం.. కింది లింకు క్లిక్ చేయండి, బడ్జెట్ సందేహాల నివృత్తి కోసం గ్రూప్లో జాయిన్ కండి. (ఇక్కడ క్లిక్ చేయండి)
 

మరిన్ని వార్తలు