‘ఏపీఎండీసీ ద్వారానే ఇసుక అమ్మకాలు’

28 Nov, 2019 12:42 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: గత టీడీపీ ప్రభుత్వ హయంలో అడ్డగోలుగా కాంట్రాక్ట్  పనుల్లో అవినీతి జరిగిందని.. సిబ్బందికి కనీసం జీతాలు ఇవ్వకుండా నిధులను మళ్లించారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన జిల్లాలోని నర్సాపురం మండలం పీఎంలంక గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తోందన్న విపక్షాల ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. నేటి సంక్షేమ పథకాలే రేపు రాష్ట్రానికి పెట్టుబడులని.. ఏవి దూబరా పథకాలు కాదని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులు రూ. 60 వేల కోట్లు ఉన్నాయని అని దుయ్యబట్టారు. కాగా ఇప్పటి వరకు రూ. 20 వేల కోట్లు చెల్లించామని బుగ్గన గుర్తు చేశారు. శాఖలు, జిల్లాల వారిగా వివరాలు, పూర్తి సమాచారం సేకరించాకే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇసుక వల్ల రూ. వెయ్యి కోట్లు, మద్యం వల్ల రూ. 17,500 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల్లో వృద్ధాప్య పింఛను, అమ్మ ఒడి, రైతు భరోసా పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇసుక ర్యాంప్‌లకు కోసం వేలం పాటలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీఎండీసీ ద్వారానే ఇసుక అమ్మకాలు నిర్వహిస్తామని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వివరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రైతు రుణాలకు సిబిల్‌ అర్హత తొలగించాలి

రాజధానిలో బాబు దిష్టిబొమ్మను దహనం

'అణగారిన వర్గాల కోసం పాటుపడిన వ్యక్తి పూలే'

ప్రాజెక్ట్ పేరిట కుచ్చుటోపీ

బాబు పారిపోయి వచ్చారు: అనంత

గ‘లీజు’ పనులకు బ్రేక్‌!

అమరావతిలో బాబుకు నిరసన సెగ

ప్రచార హోరు.. పన్ను కట్టరు! 

ప్రభుత్వాసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స 

‘ఆటు’బోట్లకు చెక్‌ 

చెల్లీ.. ఏ.. బీ.. సీ.. డీ.. నాంపల్లి టేషను కాడ..

అవన్ని చెప్పాకే చంద్రబాబు పర్యటించాలి..

ఫైనాన్స్‌ వ్యాపారి దారుణ హత్య

రాగల 33 రోజుల్లో..  బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌!  

ఆంగ్లం వద్దన్నవారు బడుగు వర్గాల వ్యతిరేకులే!

చంద్రబాబుకు నిరసన ఫ్లెక్సీలు స్వాగతం

కూతురిపై ప్రేమతో... ఆమె పోస్టే విరుద్ధం.. 

సరిలేరు మీకెవ్వరూ..!  

ఇక పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌

నేటి ముఖ్యాంశాలు..

చంద్రబాబు సమక్షంలో డిష్యుం..డిష్యుం!

నేడు పూలే వర్థంతి కార్యక్రమానికి సీఎం జగన్‌ 

పోలవరానికి రూ.1,850 కోట్లు

ఆ జీవో ఇవ్వడంలో తప్పేముంది?

ప్రతిపక్షాన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కొందాం

నేడు ఆంధ్రా బ్యాంక్‌ చివరి వ్యవస్థాపక దినోత్సవం

అప్పుడు ఆర్భాటం ఇప్పుడు రాద్ధాంతం

రాజధాని రైతులకు బాబు శఠగోపం

దళిత ద్రోహి చంద్రబాబు

పది లక్షలిస్తేనే పదోన్నతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా కూతురు హీరోయిన్‌ ఏంటి : వాణి విశ్వనాథ్‌

రాములో .. రాములా సౌత్‌  ఇండియా రికార్డ్‌

కాలమా ఆగిపో.. కానుకై కరిగిపో..

ఏడ ఉన్నావే...

నన్ను స్టార్‌ అనొద్దు!

ప్రేమ.. పిచ్చి అలానే ఉన్నాయి!