కాలువలోకి దూసుకెళ్లిన కావేరి బస్సు

28 Oct, 2019 10:18 IST|Sakshi

సాక్షి, అమలాపురం : తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే.పెదపూడి వద్ద  ఓ ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు సోమవారం తెల్లవారుజామున అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లడంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదానికిడ్రైవర్‌ నిద్రమత్తులో ఉండటమే కారణమని తెలుస్తోంది. ట్రావెల్స్‌ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే, బస్సు నెంబర్‌ ప్లేట్‌ల మీద మట్టి పూసి నెంబర్లు కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వాళ్లక‍్కడ నుంచి కదలరు ... వదలరు

కోచింగ్‌ బోర్డులను తక్షణమే తొలగించాలి

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లతో ఏపీ సర్కార్‌ ఒప్పందం!

నేడు ఐదు రకాల పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన 

ఈనాటి ముఖ్యాంశాలు

దారుణం : వారి ప్రేమకు కులం అడ్డు.. అందుకే

విశాఖ నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభం

పండగ  వేళ విషాదం..దంపతుల్ని ఢీకొట్టిన లారీ

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా

14 వందల కేజీల గంజాయి స్వాధీనం

మహిళ కాపురంలో టిక్‌ టాక్‌ చిచ్చు

మానవత్వం చాటిన గూడూరు సబ్‌కలెక్టర్‌ 

ఒకే కళాశాలలో 23 మందికి సచివాలయ ఉద్యోగాలు

ఆ పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌కు బదులు నీరు..!

సీఎం జగన్‌ నిర్ణయం ఆ యువకుడి జీవితాన్నే మార్చేసింది

కాంట్రాక్టర్ల కోసం కాదు..ప్రజల కోసం పనిచేస్తాం : బొత్స

ఆదర్శ మున్సిపాలిటీలో అక్రమాలపై కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫైర్‌..!

ఇసుక కొరతపై ఆందోళన వద్దు 

ప్రసాదమిచ్చి.. ప్రాణాలు తోడేశాడు

అతిథులకు ఆహ్వానం

శైవక్షేత్ర దర్శనభాగ్యం

ప్లాస్టిక్‌ భూతం.. అంతానికి పంతం

హాస్టల్లో ఉన్నారనుకుంటే.. మూసీలో తేలారు!

జనవరి నుంచి ‘సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌’

కార్పొరేషన్‌లకు జవసత్వాలు 

అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు

ఆరోగ్య కాంతులు

పది పాసైతే చాలు

విశాఖ భూ కుంభకోణంపై ఫిర్యాదు చేయండిలా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: దోస్తులను కలిసిన శివజ్యోతి

రాములో రాములా..క్రేజీ టిక్‌టాక్‌ వీడియో

దీపావళి: ఫొటోలు షేర్‌ చేసిన ‘చందమామ’

యాక్షన్‌ సీన్స్‌లో విశాల్‌, తమన్నా అదుర్స్‌

నటనలో ఆమెకు ఆమే సాటి 

బిగ్‌బాస్‌ : ఫినాలే సమరం; మరొకరు ఎలిమినేటెడ్‌