కోడెల కుమార్తెపై కేసు నమోదు

27 Aug, 2019 09:38 IST|Sakshi

నరసరావుపేట టౌన్‌: మాజీ స్పీకర్‌ కోడెల వరప్రసాదరావు కుమార్తె డాక్టర్‌ పూనాటి విజయలక్ష్మిపై సోమవారం మరో కేసు నమోదైంది. తమ నుంచి సర్జికల్‌ కాటన్‌ కొనుగోలు చేసి రూ.15 లక్షలను ఎగ్గొట్టారంటూ ఖమ్మం జిల్లా కొత్తూరు కు  చెందిన చల్లా రవీంద్రరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రవీంద్రరెడ్డి డాక్టర్‌ పూనాటి విజయలక్ష్మికి చెందిన సేఫ్‌ ఫార్ములేషన్‌ లిమిటెడ్‌ కంపెనీకి నాలుగేళ్లుగా సర్జికల్‌ కాటన్‌ విక్రయిస్తున్నారు.

గడచిన ఏడాది ఆ కంపెనీకి రూ.36 లక్షల విలువైన కాటన్‌ సరఫరా చేయగా.. రూ.21 లక్షలను తిరిగి చెల్లించారు. మిగిలిన రూ.15 లక్షల కోసం రవీంద్రరెడ్డి విజయలక్ష్మి వద్దకు వెళ్లగా ఆమె అసభ్య పదజాలంతో దూషించారు. తనను తన్ని తరిమేయాలని కంపెనీ జనరల్‌ మేనేజర్‌ రామకృష్ణ, మరో ఉద్యోగి నాగేశ్వరరావును ఆదేశించటంతో వారు తనపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విజయలక్ష్మి, మరో ఇద్దరిపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్రావు తెలిపారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దిగరా నాయనా.. నీ ‘పెళ్లి’ తప్పక చేస్తాం..!!

మాయమవుతున్న మాంగనీస్‌

కొండను పిండేందుకు కొత్త కసరత్తు

మిస్టరీగా మారిన జంట హత్యలు

సముద్రం మధ్యలో నిలిచిన చెన్నై వేట బోట్లు

పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య

పటమట సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌పై ఏసీబీ దాడి

వెంకన్న సొమ్ముతో.. చంద్రన్న సోకులు..!

హైకోర్టును ఆశ్రయించిన కోడెల

చెట్టుకు కట్టి కాల్చేస్తా; టీడీపీ నేత బెదిరింపులు

తెలిసిన వ్యక్తే కదా అని లిఫ్ట్‌ అడిగితే..

రైలు నుంచి విద్యార్థి తోసివేత 

రోజురోజుకు పెరిగే యాగంటి బసవయ్య 

తాడేపల్లిలో పేలుడు కలకలం!

అసెంబ్లీ ఫర్నిచర్‌ తరలింపు

అసభ్యకరంగా మాట్లాడాడని..

ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే.. 

నిత్యం భయం.. జీవనం దుర్భరం

రేపు విశాఖకు ఉప రాష్ట్రపతి రాక

రూ. 20 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

పోర్టులో మరో ప్రమాదం

‘అధిపతులు’ వ్యవహరించాల్సింది ఇలాగేనా!

రాజధానిలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌

నదుల అనుసంధానానికి ప్రత్యేక అథారిటీ

రూ.30 వేల కోట్లు ఇవ్వండి

మత్స్యకారులే సైనికులు..

వైఎస్సార్‌ వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు

ప్రమాణాలు లేకపోతే మూతే!

యరపతినేని అక్రమ మైనింగ్‌పై కేంద్ర దర్యాప్తు కోరవచ్చుగా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరో సినిమాతో వస్తా!

కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం

కీర్తీ... మిస్‌ ఇండియా

నవ్వుల్‌ నవ్వుల్‌

మంచి సందేశంతో మార్షల్‌

చీమ మనిషిగా మారితే...!