పాల కోసం కష్టాలపాలు

7 May, 2018 10:06 IST|Sakshi

 చెంబులో తల ఇరుక్కున్న పిల్లి  

 ఒడుపుగా కాపాడిన వ్యక్తి

తుని రూరల్‌: కాసిని పాల కోసం ఆశపడ్డ ఆ పిల్లి.. ‘తన శత్రువులైన కుక్కలు కూడా పడకూడదురా దేవుడా!’ అనిపించేంత కష్టాల పాలైంది. చివరికి ఓ మనిషి పుణ్యంతో ‘బతుకు జీవుడా!’ అని తల దక్కించుకుంది.  ఆదివారం తుని మండలం హంసవరం శివారు జిల్లేడుపాడులో ఎస్సీ కాలనీవాసులు వంటావార్పు చేసుకుని కూలి పనులకు వెళ్లిపోయారు. ఆ సమయంలో సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో చొరబడ్డ ఓ పిల్లి పాల కోసం వెతుకులాడుతూ..ఓ చెంబులో తల దూర్చింది. చెంబులో తల ఇరుక్కుపోవడంతో ‘మియాం.. మియాం..’ అంటూ ఎంత గింజుకున్నా  నొప్పి తప్ప విముక్తి లభించలేదు.  కాసేపటికి అటుగా వెళుతున్న అప్పారావు అనే వ్యక్తి దాన్ని గమనించాడు. ‘అయ్యో! పాపం.. పిల్లి!’ అనుకుని జాలిపడ్డాడు. చెంబు పట్టుకుని పైకి లేపి, ఒడుపుగా లాగడంతో పిల్లి తలతో సహా చెంబు నుంచి జారిపడి, ఉరుక్కుంటూ పోయింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జూలై చివరి నాటికి చంద్రయాన్‌ 2

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు అరెస్ట్‌ వారెంట్‌

సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో నూతన ఇసుక పాలసీ

22 లేదా 23న ఏపీ గవర్నర్‌ బాధ్యతలు

నేరుగా మీ ఖాతాల్లోకి జీతాలు : బాలినేని

ఈనాటి ముఖ్యాంశాలు

టీడీపీ నేతలు ‘గడ్డి’ని కూడా వదల్లేదు..

‘గ్యాస్ పైప్‌లైన్‌ పేలుడు బాధితులకు మెరుగైన చికిత్స’

రామ్మోహన్‌ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం

‘మెట్రో రైలు కోసం ప్రతిపాదనలు రాలేదు’

సీఎం జగన్‌కు ఇంటర్‌ విద్యార్థుల కృతజ్ఞతలు 

‘వైఎస్‌ జగన్‌ పిలిచి ఈ అవకాశం ఇచ్చారు’

చంద్రబాబు సరిగా బ్రీఫ్‌ చేసినట్లు లేరు..

‘చంద్రబాబు దేశాలన్ని తిరిగి రాజమౌళికి అప్పగించారు’

‘ఆయనలా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు’

కోర్కెలు తీర్చే దేవుడు జగనన్న : జనసేన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన ద్రోణంరాజు

‘ఆ 26 భవనాలకు నోటీసులు ఇచ్చాం’

కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ ఫోన్‌

టీడీపీ సభ్యులకు సీఎం జగన్‌ సూచన..!

ఎత్తిపోతలు మొదలైనా చేరని పుష్కర జలాలు

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

టీడీపీ సభ్యుల తీరుపై భగ్గుమన్న స్పీకర్‌..!

ధన్యవాదాలు సీఎం సార్‌

యురేనియం బాధితులకు ఊరట

సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో పెట్టేందుకు నిరాకరణ!

హోదా కోసం కదం తొక్కిన యువత

వలలో వరాల మూట

‘5 కోట్ల పనిని 137 కోట్లకు పెంచారు’

తప్పిన ప్రమాదం; విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!