శ్రీవారి సేవలో కేంద్ర ఆర్థిక మంత్రి

18 Aug, 2019 12:02 IST|Sakshi

తిరుమల/రేణిగుంట (చిత్తూరు జిల్లా): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం సాయంత్రం శ్రీవారి సహస్రదీపాలంకార సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద ఆమెకు టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారి ఊరేగింపులో ఆమె పాల్గొన్నారు. పుష్కరిణిలో నీటిని ప్రోక్షణ చేసుకున్నారు. శ్రీవరాహస్వామి వారిని దర్శించుకుని పుష్కరిణి హారతి అందుకున్నారు. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా,కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో శనివారం ఘన స్వాగతం లభించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం న్యూఢిల్లీ నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకి ఆమె శనివారం మధ్యాహ్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆమెకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పుష్పగుచ్ఛమిచ్చి స్వాగతం పలికారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అత్తా ! నీ కూతుర్ని చంపా.. పోయి చూసుకో

బావమరిది చేతిలో రౌడీషీటర్‌ హత్య!

ప్రతీకారంతోనే హత్య

టగ్‌ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ముంబైకి తరలింపు?

ప్రకాశం బ్యారేజీలోకి తగ్గిన వరద ఉధృతి

మద్యం దుకాణాలు తగ్గాయ్‌ !

జంఝాటం !

ఎడారి దేశంలో తడారిన బతుకులు     

వనాలు తరిగి జనాలపైకి..

అక్రమాల్లో విక్రమార్కులు

నకిలీ బంగారంతో బ్యాంక్‌కు టోపీ

మద్యం విచ్చలవిడి అమ్మకాలకు చెక్‌

పొట్టి రవిపై పీడీ యాక్టు

కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం

నీ ఇష్టమొచ్చినోడికి చెప్పుకో ! 

ఖండాలు దాటినా.. మీ ప్రేమకు సెల్యూట్‌ : సీఎం జగన్‌

జీఎస్టీ ఆదాయానికి గండి

జల దిగ్బంధంలో లంక గ్రామాలు 

జీవనాడికి రెండేళ్లలో జీవం!

కోడెల కుమారుడిపై కేసు 

‘లోటు’ తీరుతుంది!

రీ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా

శాంతిస్తున్న కృష్ణమ్మ

చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో మునిగిపోయారు

టెన్త్‌ పరీక్షల్లో సమూల మార్పులు!

‘పోలవరం’ రివర్స్‌ టెండరింగ్‌కు నోటిఫికేషన్‌

కర్ణాటక ప్రతిపాదనను తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడులకు అనుకూలం

సీఎం వైఎస్‌ జగన్‌ అమెరికా నుంచి సమీక్ష

డల్లాస్‌లో సీఎం జగన్ సమావేశ సందడి షురూ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు’

ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?

చలో జైపూర్‌